Movies36-24-36..పర్ ఫెక్ట్ ఫిగర్ ఉన్న ఈ బ్యూటీ అవకాశాలు అందుకోలేకపోవడానికి కారణం...

36-24-36..పర్ ఫెక్ట్ ఫిగర్ ఉన్న ఈ బ్యూటీ అవకాశాలు అందుకోలేకపోవడానికి కారణం అదే.. ఏం కర్మ తల్లి నీకు…?

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా రావాలి అంటే ఏముండాలి ..అన్నిటికన్నా ముఖ్యంగా పర్ఫెక్ట్ బాడీ .. ఫిజిక్ ఉండాలి .. పర్ఫెక్ట్ కొలతలు మైంటైన్ చేస్తే ఎలాంటి హీరో అయినా టెంప్ట్ అవ్వాల్సిందే . డైరెక్టర్లు ఆఫర్ ఇవ్వాల్సిందే . అయితే అలాంటి హాట్ ఫిగర్ ఉన్న సరే .. ఈ అమ్మడు అవకాశాలు దక్కించుకోలేక పోతుంది . దానికి రీజన్ ఏంటా అని జనాలు బుర్ర పీక్కుంటున్నారు . మనకు తెలిసిందే మీనాక్షి చౌదరి ఓ మోడల్ . ఎంత అందంగా ఉంటుందో అంత మంచి మనసు . మోడల్ గా కెరియర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ..ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో పాతుకు పోవడానికి ప్రయత్నిస్తుంది .

కాగా ఇచ్చట వాహనంలు నిలపరాదు అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి. ఆ తర్వాత ఖిలాడి సినిమాలో నటించి తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. అయితే రెండు సినిమాలు హిట్ కాకపోవడంతో మీనాక్షి పేరు మరుగున పడిపోయింది . అమ్మడి పేరు జనాలకు పెద్దగా గుర్తులేదు . చివర్లో డిసెంబర్ లో విడుదలైన హిట్ 2 చిత్రం మంచి విజయం సాధించింది . ఈ చిత్రంలో అడవి శేషుకి జంటగా మీనాక్షి నటించింది . లిప్ లాక్ కూడా చేసింది. నిజం చెప్పాలంటే మీనాక్షి అందుకున్న ఫస్ట్ హిట్ ఇదే . అంతకుముందు కథ వేరు.. సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

అమ్మడు కు అందుకే అవకాశాలు రాలేదు. అయితే హిట్ 2 లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడ్డాక కూడా మీనాక్షికి అవకాశాలు రావట్లేదు . ఈ క్రమంలోనే అమ్మడులో మైనస్ ఏంటా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అయితే ఎంత అందంగా ఉన్నా ఎంత గ్లామరస్ గా ఉన్నా మీనాక్షి లో నటన టాలెంట్ చాలా తక్కువగా ఉందని .. నాచురల్ యాక్టింగ్ స్కిల్స్ లేవని ..

ఆ కారణంగానే డైరెక్టర్ అట్రాక్ట్ కాలేకపోతున్నారు అని చెప్పుకొస్తున్నారు . హాట్ ఫిగర్ ఉన్న సరే అమ్మడు ని జనాలు ఎంకరేజ్ చేయట్లేదు అంటూ ఈ న్యూస్ వైరల్ అవుతుంది. రీసెంట్గా పోస్ట్ చేసిన హాట్ పిక్స్ ఇంటర్నెట్ షేక్ చేస్తున్నాయి. పర్ఫెక్ట్ ఫిజిక్ తో హాట్ హాట్ అందాలతో కుర్రాలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news