Moviesబాలయ్య కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా.. హాట్ బ్యూటీ తో...

బాలయ్య కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా.. హాట్ బ్యూటీ తో మాస్ చిందులు .. ఇక రచ్చ రంబోలా..!!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా.. ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ రోల్స్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వార తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న తమన్నా తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా ప్రజెంట్ తమన్నా టాలీవుడ్ – హాలీవుడ్ – బాలీవుడ్ లో వరుస సినిమాలు కమిట్ అవుతుంది . తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకుంటుంది .

ఇలాంటి క్రమంలోనే తమన్నా ఐటమ్ సాంగ్ చేయడానికి సైతం సిద్ధపడింది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది . అది కూడా టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ మూవీలో.. ఎస్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లోతెరకెక్కుతున్న ఎన్బికె 108 సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ చేయబోతుందట . అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఇదివరకే రెండు సినిమాల్లో నటించింది తమన్నా . ఎఫ్2 – ఎఫ్3 ఈ రెండు సినిమాలతో వాళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది .

ఈ క్రమంలోనే ఎఫ్3 సినిమా షూటింగ్లో వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏర్పడిన అవి క్లియర్ అయిపోయాయి. దీంతో అనిల్ రావిపూడి – తమన్న చేత స్టెప్స్ వేయించడానికి సిద్ధపడ్డాడట. ఆల్ రెడీ మహేశ్ బాబు సినిమాలో తమన్నా ఓ ఐటెం సాంగ్ చేసింది. దీంతో తెరపై తమన్న – బాలయ్యతో మాస్ మసాలా చిందులు వేయబోతుంది అంటూ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు
..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news