Moviesశ్రీలీల కి ఆ హీరో ప్రపోజ్ చేసాడా..? ఎందుకు రిజెక్ట్ చేసిందో...

శ్రీలీల కి ఆ హీరో ప్రపోజ్ చేసాడా..? ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలిస్తే నవ్వు ఆగదు.. ఇంత పిచ్చేంట్రా బాబు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీ శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కన్నడ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల ప్రెసెంట్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది . చేతులో అరడజనులకు పైగానే సినిమాలు పెట్టుకుని టాలీవుడ్ సీనియర్ బ్యూటీలకు సైతం చెమటలు పట్టిస్తుంది . ఒక్కో సినిమాకి దాదాపు
మూడు – నాలుగు కోట్లు తీసుకుంటూ ..సినీ స్టార్స్ కి సైతం జలసి ఫీలింగ్స్ కలగజేస్తున్న శ్రీ లీల కి స్టార్ హీరో ప్రపోజ్ చేశాడు అన్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

శ్రీలీల సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చేసిన అందరి హీరోలకి పెళ్లి అయిపోయింది . అయితే పెళ్లయిపోయిన కూడా ఒక స్టార్ హీరో ఆమెకు ప్రపోజ్ చేశాడట . అయితే నిజంగా కాదులేండి ఫన్నీగా .. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత శ్రీలీల – మాస్ మహారాజ రవితేజ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ సినిమా ధమాకా. ఈ సినిమా ఆయన కెరియర్ లోనే ప్రత్యేకంగా నిలిచింది . 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయింది.

ఈ సినిమా షూట్ లో శ్రీ లీల – రవితేజతో చాలా ఫన్నీ ఫన్నీగా మాట్లాడిందట. ఈ క్రమంలోని రవితేజ కూడా శ్రీలీల తో అల్లుకుపోయాడు అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రీలీల అంటూ సరదాగా అడిగారట . దీంతో శ్రీలీల సైతం ఫన్నీగా ఆన్సర్ ఇస్తూ ..”మా మమ్మీ ని అడిగి చెప్తాను” అంటూ కౌంటర్ వేసిందట . అంతేకాదు “మీకు కోపం ఎక్కువ ..కోపం ఉన్న వాళ్ళతో నేను అడ్జస్ట్ అవ్వలేను ..ఎందుకంటే నాకు కోపం ఎక్కువ “అంటూ సరదాగా చెప్పకు వచ్చిందట . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉంటే ఈ జనాలకు ఇప్పుడు శ్రీలీల పిచ్చి పట్టింది ఏంటి రా బాబు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి శ్రీలీలపై ఉన్న ఇష్టాన్ని పరోక్షంగా కూడా చెప్పేసాడు రవితేజ . చూడాలి మరి వీరి కాంబో మళ్లీ ఎప్పుడు సెట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news