Newsరజినీ కాంత్ కి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? ఈ...

రజినీ కాంత్ కి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? ఈ వయసుల్లో కూడా అలా..తలైవా కి హ్యాట్సాఫ్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా రోజుకో హీరో పుట్టుకొస్తున్న కొత్త హీరోలు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్న కోలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రజినీకాంత్ ముందు ఏ హీరో సరితూగరని చెప్పడంలో సందేహం లేదు . ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ..టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం .. మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించడం ..మొదటి నుంచి రజనీకాంత్ కి అలవాటు . అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో రజనీకాంత్ చేసిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అవుతున్న సరే .. నటన పరంగా ఆయన గ్రేస్ ఎక్కడ తగ్గలేదు. ఇక రీసెంట్గా రజనీకాంత్ చేస్తున్న సినిమా “జైలర్” సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెఖ్టేషన్స్ పెట్టుకునిఉన్నారు అభిమానులు.

ఈ క్రమంలోని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రజినీకాంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . రజినీకాంత్ హీరోయిన్ మీనాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ మీనా కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళ కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి . కాగా ఈ క్రమంలోనే రజనీకాంత్ మాట్లాడుతూ..” మీనా చాలా టాలెంటెడ్ అని ..చాలా కమిట్మెంట్ గల వ్యక్తి అని ..మొదట్లో ఆమె నా సినిమాలో నా కూతురుగా నటించిన ..ఆ తర్వాత ఆమెకు మేనమామగా నటించానని ..ఇక యూజర్ అని సినిమాలో ఆమె నా హీరోయిన్ అంటూ తెలిసి ఆశ్చర్యపోయానని.. ఒకప్పుడు నా కూతురుగా నటించిన ఈ చిన్న పాపేనా ఈ పెద్ద పాప ఇంత అందంగా ఉంది అని” ఆశ్చర్యపోయారని చెప్పుకు వచ్చాడు .

ఈ క్రమంలోనే రజినీకాంత్ మీనా పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు రజనీకాంత్ ఎంతో మంది హీరోయిన్లతో నటించారు . కానీ మీనానే ఈ రేంజ్ లో పొగడడానికి కారణం ఆమెపై ఉన్న ఇష్టమే అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు మీనా మల్టీ టాలెంటెడ్ అని కూడా రజనీకాంత్ ఆమెను ఓ రేంజ్ లో పొగిడేసారు. ఏది ఏమైనా సరే ఇంత ఏజ్ వచ్చినా ఇంకా రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నాడు అంటే హాట్సాఫ్ అనే చెప్పాలి . తలైవా అంటే ఆమాత్రం ఉండొద్దా ఏంటి ..? అంటో జనాల సైతం రజనీకాంత్ ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news