News"ఢీ" షో లో జడ్జీ గా రావడం కోసం.. శ్రద్ధ అన్ని...

“ఢీ” షో లో జడ్జీ గా రావడం కోసం.. శ్రద్ధ అన్ని నిద్రలేని రాత్రులు గడిపిందా..?

బుల్లితెరపై నెంబర్ వన్ టి ఆర్ పి రేటింగ్ సంపాదించుకొని దూసుకుపోతున్న షో లలో ఢీ డ్యాన్స్ ప్రోగ్రాం కూడా ఒకటి. ఎన్నో సీజన్స్ రన్ చేస్తూ పలువురు మంచి డాన్సర్లను ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఢీ షో నిర్వాహకులు . ఈ క్రమంలోనే ప్రజెంట్ సీజన్ కి జడ్జెస్ గా శ్రద్ధాదాస్ – శేఖర్ మాస్టర్ తమదైన స్టైల్ లో జడ్జిమెంట్ ఇచ్చి..షోకి తమదైన మంచి గుర్తింపు తీసుకొచ్చారు .

ఈ క్రమంలోనే శ్రద్ధాదాస్ ఈ షోకి జడ్జిగా ఆఫర్ అందుకోవడానికి ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపింది అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఎస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రద్ధాదాస్ ఎంత హాట్ గా కనిపించిన సరే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు . ఈ క్రమంలోనే క్రేజీ హీరోయిన్స్ ని పట్టేస్తున్న ఢీ షో నిర్వాహకులు శ్రద్ధాదాస్ ని అప్రోచ్ అయ్యారట .

ఈ క్రమంలోనే శ్రద్ధాదాస్ ఢీ షోలో జడ్జిగా వ్యవహరించడానికి ఎన్నోసార్లు చేద్దామా వద్దా..?- చేద్దామా – వద్దా..? అని ఎన్నో రాత్రులు నిద్ర మేలుకొని మరి ఆలోచించిందట . ఫైనల్లీ షో ద్వారా మనకే పాపులారిటీ వస్తుందన్న కోణంలో ఆలోచించి ఓకే చెప్పిందట. ఈ షో లో శేఖర్ మాస్టర్ తో ఏ రేంజ్ లో రొమాన్స్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కంటెస్టెంట్స్ డాన్స్ ఏమో కానీ వీళ్ళిద్దరూ రొమాన్స్ మాత్రం హైలెట్గా మారింది . ఈ క్రమంలోనే శ్రద్ధాదాస్ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news