Moviesఅబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి ..రవితేజ సినిమాలో బ్యూటిఫుల్ ఫిగర్.. ఇక చెడ్డిలు జారిపోవాల్సిందే..!!

అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి ..రవితేజ సినిమాలో బ్యూటిఫుల్ ఫిగర్.. ఇక చెడ్డిలు జారిపోవాల్సిందే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్న కామిడీ డైరెక్టర్స్ ని ఎక్కువగా లైక్ చూస్తూ ఉంటారు జనాలు . కాగా అదే లిస్టులోకి ఎంటర్ అయిపోయాడు జాతి రత్నాలు మూవీ డైరెక్టర్ చేసిన అనుదీప్. ఇప్పటి వరకు ఆయన చేసింది చాలా తక్కువ సినిమాలే ..అయినా క్రేజ్ మాత్రం మాములుగా ఉండదు. ఆయన ప్రతి సినిమాకి తనదైన స్టైల్ లో డైరెక్షన్ వహించి సినిమా ప్రమోషన్స్ టైం లో హ్యూజ్ పాపులారిటి సంపాదించుకున్న అనుదీప్ .. త్వరలోనే మాస్ మహారాజ రవితేజతో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీయబోతున్నాడు అంటూ సినీ ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం నచ్చేసిన రవితేజ సినిమాకి సైన్ కూడా చేసేసాడట . త్వరలోనే దీనిపై అఫిషియల్ ప్రకటన కూడా రాబోతున్నత్లు తెలుస్తుంది. ఈ సినిమా మొత్తం కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతుందట. చాలా ఫన్నీగా డిజైన్ చేసాడట అనుదీప్. అందుకే ఈ సినిమా కోసం ఎవర్ గ్రీన్ కపుల్ అయిన రవితేజ – త్రిష లను చూస్ చేసుకున్నారట .

అంతేకాదు ఈ సినిమాలో వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కనిపించబోతున్నారట . పెళ్లయిన భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు..ఫన్నీ సీన్స్ ఈ సినిమాలో క్లియర్ గా చూపించబోతున్నట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ త్రిష – రవితేజ కాంబో సెట్ అవ్వడంతో జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు . అంతే కాదు మరి కొందరు రవితేజ వేసే నాటు పంచ్ డైలాగ్ లకి చెడ్డి జారిపోవాల్సిందే అంటూ హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో మరోసారి రవితేజ త్రిషల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news