Moviesజబర్ధస్త్ లో పని చేసే లేడిస్ అలాంటి కమిట్మెంట్ ఇవ్వాలా..? జడ్జీలు...

జబర్ధస్త్ లో పని చేసే లేడిస్ అలాంటి కమిట్మెంట్ ఇవ్వాలా..? జడ్జీలు కూడానా..?

బుల్లితెర పై జబర్దస్త్ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చాలామంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షో ప్రెసెంట్ టాప్ వన్ టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతుంది . కాగా ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లో పలువు కంటెస్టెంట్ లు యాంకర్లు జడ్జీలు జారిపోతున్నారు. దీంతో జబర్దస్త్ పై లేనిపోని రూమ్స్ ని క్రియేట్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . అంతేకాదు గతంలో జబర్దస్త్ లో స్కిట్స్ వేసిన కమెడియన్స్ నే ఇప్పుడు జబర్దస్త్ లో జరిగేదంతా మోసం అంటూ మండిపడుతున్నారు .

రీసెంట్ గా జబర్దస్త్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జబర్దస్త్ లో పనిచేసే కమెడియన్సే కాదు లేడీ కంటెస్టెంట్స్ కూడా కమిట్మెంట్ ఇవ్వాలి అంటూ చెప్పుకొస్తున్నారు . కమిట్మెంట్ అంటే అలాంటి ఇలాంటి కమిట్మెంట్ కాదు.. తమ షోలో చేస్తున్నప్పుడు పక్క షోలో చేయకూడదు అనే విధంగా కమిట్మెంట్ ఇవ్వాలట . అంతేకాదుల జడ్జీలు సైతం అదే విధంగా నడుచుకోవాలట . తమ షోలో చేస్తున్నప్పుడు కేవలం మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఈటీవీ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ లోనే పాల్గొనాలని ..మరి ఏ ఇతర షోలో పాల్గొనకూడదని అగ్రిమెంట్ రాయించుకుంటారట.

అన్నిటికీ సమ్మతమైతే షో లో అడుగుపెట్టనిస్తారట .. లేదంటే అలాంటి వాళ్లకు ఆఫర్ ఇవ్వరట . అంతేకాదు అగ్రిమెంట్ పై సైన్ చేసి మాట తప్పితే కండిషన్స్ తీవ్ర కఠినంగా ఉంటాయి అంటూ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే రోజా – ఇంద్రజ లాంటి వాళ్లు కూడా అలాంటి కండిషన్స్ కి ఒప్పుకొని షోకి కమిట్ అయ్యారా అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news