Moviesభార్య ప్రెగ్నెంట్..పక్కనోడి పెళ్లంతో బెడ్ షేర్ చేసుకున్న తెలుగు హీరో.. సీక్రెట్...

భార్య ప్రెగ్నెంట్..పక్కనోడి పెళ్లంతో బెడ్ షేర్ చేసుకున్న తెలుగు హీరో.. సీక్రెట్ ఎఫైర్ పిక్స్ లీక్‌!?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో పక్క స్టార్స్ ని డౌన్ చేయడం.. డీ గ్రేడ్ చేయడమే పనిగా పెట్టుకుని కొందరు పెద్ద మనుషులు సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా డబ్బున్న కోటీశ్వరుడు పిల్లలను స్టార్ సెలబ్రిటీలపైనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ నానా రకాలుగా వాళ్లకున్న పరువును తీసేస్తున్నారు. కాగా రీసెంట్గా అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియానే కాదు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది .

ఎస్ టాలీవుడ్ బడా హీరో కొడుకు బాలీవుడ్ బ్యూటీతో ఎఫైర్ నడుపుతున్నాడు అన్న న్యూస్ గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మరీ ముఖ్యంగా దానికి సంబంధించిన పిక్స్ ని కూడా షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోగా పేరు సంపాదించుకున్న హీరో కొడుకుగా తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ స్టార్ గా రాజ్యమేలేస్తున్నాడు. ఈ హీరో బాలీవుడ్ హాట్ బ్యూటీ తో బెడ్ షేర్ చేసుకున్నాడు అని ఓ రూమర్ ఘాటుగా ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు .

అంతేకాదు ఆయన ఆమె బెడ్ పై క్లోజ్ గా ఉన్న పిక్స్ ని కూడా షేర్ చేస్తూ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆ స్టార్ హీరో పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఈ మధ్యనే బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో పై ఇలాంటి దారుణమైన విధంగా ట్రోలింగ్ చేయడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఆయన పర్సనల్ ఇమేజ్ ని కూడా దెబ్బతీసే విధంగా ఉంది అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . చూడాలి మరి దీనిపై సదరు హీరో ఏ విధంగా స్పందిస్తాడో..? లీకైన ఫోటోలపై ఏ విధంగా క్లారిటీ ఇస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news