Moviesఓ మై గాడ్: వెంకటేష్ కూతురు కూడా భర్త కు దూరంగా...

ఓ మై గాడ్: వెంకటేష్ కూతురు కూడా భర్త కు దూరంగా ఉంటుందా..? విడాకులు తీసుకోబోతుందా..?ఇదేం ఏం పోయే కాలం రా మీకు..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నారు . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు.. స్టార్ సెలబ్రిటీస్ విడాకులు అనే పదానికి ఎక్కువగా బానిసైపోతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న క్యూట్ కపుల్స్ అందరు విడాకులు తీసుకొని ఇండస్ట్రీలో ఉండే జనాలకు షాక్ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు బడా టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ స్టార్స్ విడాకులు తీసుకున్న జనాల ను మనం చూస్తూనే ఉన్నాం. కాగ రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది టాలీవుడ్ బిగ్గెస్ట్ సీనియర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ కూతురు అశ్రిత అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోని వెంకటేష్ అభిమానులు దగ్గుబాటి ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . నిజంగానే వెంకటేష్ కూతురు అశ్రిత విడాకులు తీసుకోబోతుందా..? అంటూ షాక్ అయిపోతున్నారు . అయితే అది మొత్తం ఫేక్ అని .. ఆ విషయంలో ఎటువంటి నిజం లేదు అంటూ దగ్గుబాటి ఫాన్స్ కు క్లారిటీ వచ్చేసింది. వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత ఎంత మంచి గుణం కల అమ్మాయో మనందరికీ బాగా తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనదైన స్టైల్ లో టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది . ఒకరికి హాని చేయడం లాంటివి చేయదు.. తెలిసి ఏ తప్పు చేయదు . అలాంటి మంచి పెంపకంలో పెరిగింది ఆశ్రిత అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్.

అంతేకాదు భార్యాభర్తల మధ్య ఇష్యూస్ కామన్ అని .. ఏదైనా ఉంటే వాళ్ళే సాల్వ్ చేసుకుంటారని .. మా వెంకటేష్ కూతురు బంగారం అని చెప్పుకుంటున్నారు . అంతేకాదు వెంకటేష్ కూతురు విడాకులు తీసుకోబోతుంది అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ సన్నిహితులు కూడా చెప్పుకొస్తున్నారు. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారని ..చూడ చక్కగా కలిసిమెలిసిపోతారని.. వాళ్ళ మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని దయచేసి సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ వార్తలు పుట్టించే వాళ్ళు ఇలాంటి పనులు మానుకుంటే మంచిది అంటూ సజెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోని వెంకటేష్ కూతురు ఆశ్రిత తన భర్త పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారాలి.

వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రిత వివాహం చేసుకుంది ఎవరినో కాదు.. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిని. కాగా ప్రొఫెషనల్ బ్రేకర్ అయిన అశ్రిత సోషల్ మీడియాలో ఇన్ఫినిటీ ఫ్లాటర్ అనే పేరుతో అకౌంటు మెయింటైన్ చేస్తూ లేటెస్ట్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ ఉంటుంది ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news