Movies"కీర్తి ముఖానికి దసరా లాంటి సినిమాలే కరెక్ట్"..షాకింగ్ కామెంట్స్ చేసిన తెలుగు...

“కీర్తి ముఖానికి దసరా లాంటి సినిమాలే కరెక్ట్”..షాకింగ్ కామెంట్స్ చేసిన తెలుగు హీరో..!?

టాలీవుడ్ మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్.. ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రెమో సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలతో దూసుకుపోయింది. మరీ ముఖ్యంగా నేను శైలజ సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్.. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకొని స్టార్ట్ హీరోయిన్స్ లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది. కీర్తి సురేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా దసరా.

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న థియేటర్స్ లో పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయింది . బిగ్ బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకుంది. నాని కెరియర్ లోనే ఎక్కువ ఓపెనింగ్ సాధించిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. కేవలం రెండు అంటే రెండు రోజుల్లోనే 54 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త చరిత్రను సృష్టించింది . అయితే ఇలాంటి క్రమంలోనే సినిమాకి ఎంతో సక్సెస్ ఇచ్చిన కీర్తి సురేష్ నటన పై టాలీవుడ్ స్టార్ హీరోగా ఉండే టాలీవుడ్ హీరో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నాయి .

కాగా మొదటి నుంచి కీర్తి సురేష్ అంటే డిగ్రేడ్ హీరోయిన్ గా చూసే ఓ స్టార్ హీరో .. రీసెంట్గా కీర్తి సురేష్ నటన పై షాకింగ్ కామెంట్స్ చేసిన్నట్లు తెలుస్తుంది . కీర్తి సురేష్ కు దసరా లాంటి సినిమాలే సెట్ అవుతాయని ..అలాంటి డీ గ్లామరస్ లుక్ లోనే కీర్తి సురేష్ జనాలను ఆకట్టుకుంటుందని .. క్లాస్ స్టైల్ సెట్ అవ్వదు అంటూ చెప్పుకొచ్చారట. ఈ క్రమంలోని తర్వాత కధలు కూడా అమ్మడు అలాంటి కంటెంట్ ని చూస్ చేసుకుంటే.. హీట్ అవుతుంది అని..

అలా కాకుండా క్లాస్ అండ్ మాస్ క్లాస్ లుక్ లో ఉండే కథలను చూస్ చేసుకుంటే సెట్ అవ్వదు అంటే చెప్పుకువచ్చారట . ఈ క్రమంలోనే ఎందుకు కీర్తి సురేష్ పై ఇంతలా కామెంట్స్ చేశారు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే కీర్తి సురేష్ కి అతగాడికి మొదటి నుంచి పడదని .. ఈ క్రమంలోనే టైం చూసి ఆ హీరో కీర్తి పై ఇలాంటి బోల్డ్ కామెంట్స్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news