Moviesత్వరలోనే గోవాలో ధూమ్ ధామ్ పార్టి.. ఫ్యాన్స్ కి అద్దిరిపోయే న్యూస్...

త్వరలోనే గోవాలో ధూమ్ ధామ్ పార్టి.. ఫ్యాన్స్ కి అద్దిరిపోయే న్యూస్ చెప్పిన ఎన్టీఆర్.. ఇంతకన్నా ఏం కావాలి రా అబ్బాయిలు..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండే నందమూరి అభిమానులకు ఓ రేంజ్ లో కొత్త ఊపుని ఇస్తుంది. నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ 30 సినిమా పై అప్డేట్ రాలేదు .. రావట్లేదు అంటూ తెగ హార్ట్ అయిపోయిన నందమూరి ఫ్యాన్స్ కు జూనియర్ ఎన్టీఆర్.. ఫైనల్లీ బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు అందిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను గ్రాండ్గా ప్రారంభించి కంప్లీట్ చేసిన ఎన్టీఆర్ థర్టీ టీం.. రీసెంట్ గానే హైదరాబాద్ లో భారీ సెట్ వేసి మరి ఎన్టీఆర్ 30 సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసింది .

దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ ని కూడా ఎన్టీఆర్ అఫీషియల్ గా పోస్ట్ చేసారు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ సైతం బ్యాక్ టు సెట్స్.. మళ్లీ కొరటాల డైరెక్షన్ లో నటించబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు. ఓ వీడియోతో అభిమానులకి సర్ప్రైజ్ చేశాడు . అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఎన్టీఆర్ 30 టీం గోవాకి చెకేయబోతున్నట్లు తెలుస్తుంది .

ప్రధాన నగరాలలో ఎన్టీఆర్ థర్టీ సినిమాకి సంబంధించిన కీలక సీన్స్ కూడా షూట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా సినిమాలో ఓ ధూంధాం పార్టీ సాంగ్ ఉంటుందని ..ఆ సాంగ్ ని గోవాలోనే షూట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది . దీంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . మరి కొంతమంది ఫ్యాన్స్ ఇంతకన్నా ఎన్టీఆర్ అభిమానులకు ఇంతకన్నా ఏం కావాలి .. బ్యాక్ టు బ్యాక్ ఎన్టీఆర్ 30 కి సంబంధించిన కీలక అప్డేట్స్ రిలీజ్ అవుతున్నాయి.. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది అంటూ బల్ల గుద్ది కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news