Movies"ముద్దు" కోసం అల్లాడిపోతున్న యాంకర్ విష్ణు ప్రియ.. తట్టుకోలేక ఏం చేసిందో...

“ముద్దు” కోసం అల్లాడిపోతున్న యాంకర్ విష్ణు ప్రియ.. తట్టుకోలేక ఏం చేసిందో చూడండి..!!

యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . యాంకర్ కి ఎక్కువ – హీరోయిన్ కి తక్కువ అలాంటి ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ ఇండస్ట్రీలో క్రేజీ స్థానాన్ని సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా పోవే-పోరా షో తో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ విష్ణు.. తన బెల్లీ అందాలతో కుర్రాళ్లను చంపేస్తుంది. విష్ణూ బెల్లీ అందాలు చూస్తే ఇలియానా కూడా కళ్ళు గిరగిరా తిప్పాల్సిందే.

అంతలా బెల్లి డాన్స్ లు చేస్తూ నడుమును తిప్పేస్తూ ఉంటుంది . ఇప్పటికే తన బెల్లీ అందాలను ఎన్నోసార్లు ఫుల్ గా ఎక్స్పోజ్ చేసిన విష్ణు ..రీసెంట్ గా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరినీ జరుపుకున్న అలియా-రణ్బీర్ కి సంబంధించిన ఓ వీడియో ని పోస్ట్ చేస్తూ “అబ్బబ్బ ఇంత అదృష్టం నాకు ఎప్పుడు వస్తుందో..నేను ఎప్పుడు వాడిని ముద్దు పెట్టుకుంటానో” అంటూ క్యూట్ గా రొమాంటిక్ పోస్ట్ చేసింది .

దీంతో నెటిజన్లు తమదైన స్టైల్ లో రెచ్చిపోయి రిప్లై ఇస్తున్నారు. అంతే కాదు కేవలం రన్బీర్ కపూర్ ఒక్కడేనా.. మిగతా మగాడు ఎవరైనా పర్వాలేదా..? అంటూ పిచ్చిగా వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు . దీంతో మరోసారి విష్ణు ప్రియ పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news