Moviesఅర్థ‌న‌గ్నంగా స‌మంత‌... మ‌రోసారి మొత్తం విప్పి చూపించేస్తోందిగా...!

అర్థ‌న‌గ్నంగా స‌మంత‌… మ‌రోసారి మొత్తం విప్పి చూపించేస్తోందిగా…!

సమంత – నాగచైతన్య విడాకులకు అసలు కారణం ఏంటన్నది ? పూర్తిగా ఎవరికీ తెలియదు. దీనిపై ఎవరికి వాళ్ళు రకరకాలుగా ఊహించేసుకున్నారు. అయితే ఫ్యామిలీ మెన్ సిరీస్‌లో సమంత ఒక బోల్డ్ సీన్లో నటించింది. అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. సమంత అంతా బోల్డ్‌గా రెచ్చిపోవడం అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదని అందుకే వారందరూ ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో పాటు బాగా టార్చర్ పెట్టేలా ప్రవర్తించారని.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సమంత – చైతు నుంచి సపోర్ట్ లేకపోవడంతో విడాకులు తీసుకుందని ఎక్కువమంది భావించారు.

అయితే సమంత, అక్కినేని ఫ్యామిలీ కోడ‌లిగా అడుగు పెట్టింది. ఆమె సినిమా జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని చాలామంది వేరువేరుగా చూడలేదు. అంత గొప్ప ఇంటి కోడలుగా ఉండి.. ఆమె అలా బరితెగించేయడం ఎవరికి నచ్చలేదు. ఇదిలా ఉంటే విడాకులు తర్వాత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో మరింత రెచ్చిపోయింది.. విచ్చలవిడిగా అందాలు చూపించేసింది. కేవలం అక్కినేని ఫ్యామిలీపై ఉన్న కోపంతోనే సమంత అంతలా అందాలు ఆరబోసేసిందని కూడా చర్చ‌ నడిచింది.

ఇక ఇప్పుడు సమంత మరింతగా రెచ్చిపోయి మొత్తం చూపించేయనుందా అంటే ? అవునని తెలుస్తోంది. ఫ్యామిలీమేన్ వెబ్‌సీరిస్ ద‌ర్శ‌క‌ద్వ‌యం రాజ్ – డీకే ఇప్పుడు మరోసారి సమంతను రిపీట్ చేశారు. ఈసారి సిటాడెల్ సిరీస్ కు ఇండియన్ వెర్షన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ లో సమంతను చాలా బోల్డ్‌గా చూపించారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల రిలీజ్ అయిన ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్లో ప్రియాంక చోప్రా అర్ధనగ్నంగా కనపడింది.

ఇప్పటికే ప్రియాంక తాను కొన్నిచోట్ల బోల్డ్ గా నటించాను అనే విషయాన్ని చెప్పింది. అయితే ఇండియన్ వెర్షన్‌కు వచ్చేసరికి సమంత కూడా ఆ బోల్డ్ సన్నివేశాలలో.. ప్రియాంక చోప్రా లాగా అర్ధ నగ్నంగా నటించింద‌ని.. అయితే డోస్ కాస్త పెరుగుతుందా తగ్గుతుందా ? అన్నది ఒకటే తేలాల్సి ఉందంటున్నారు. ఈ సిరీస్ లో రొమాన్స్, బోల్డెన్స్ మాత్రం దండిగా ఉందని తెలుస్తోంది. ఏదిఏమైనా సమంతను మరోసారి బోల్డ్‌గా చూసేందుకు ఇండియన్ సినీ ప్రేక్షకులు రెడీగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news