Moviesమెగా అభిమానులకి మరో బిగ్ స్వీట్ సర్ప్రైజ్.. గుడ్ న్యూస్ చెప్పిన...

మెగా అభిమానులకి మరో బిగ్ స్వీట్ సర్ప్రైజ్.. గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్..ఫ్యాన్స్ ఎగిరి గంతేసే న్యూస్ ఇది..!!

ప్రజెంట్ మెగా అభిమానులు ఏ రేంజ్ లో సంతోషపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . గత పదేళ్ళుగా ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన గుడ్ న్యూస్ ..రీసెంట్ గానే అభిమానులకు వినిపించింది ఉపాసన . మెగా కోడలు పిల్ల ఉపాసన ప్రెగ్నెంట్ . ఇదే విషయాన్ని చిరంజీవి సైతం అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు . ఈ క్రమంలోనే ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఉపాసన సరోగసి ప్రాసెస్ ద్వారా బిడ్డలను కంటుంది అన్న న్యూస్ అభిమానులను తీవ్రంగా హార్ట్ చేసింది.

వీటికి చెక్ పెడుతూ ఉపాసన బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేయడం అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది . ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి రాంచరణ్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు . అంతేకాదు ఉపాసన డెలివరీ తర్వాత ఏకంగా మూడు నెలలు లీవ్ వేసి మరి ఉపాసన బాగోగులు చూసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే రీసెంట్గా ఉప్సి – ఆర్సి అనే పేరుతో ఓ స్మాల్ పార్టీని కండక్ట్ చేశాడు . ఈ ఫంక్షన్ కి అల్లు – మెగా – కామినేని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ హాజరై ఉపాసనకు స్పెషల్ విషెస్ అందించారు .

మరి ముఖ్యంగా ఈ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ . గత కొన్ని రోజులుగా చరణ్ కు బన్నీకు మధ్య అసలు పడడం లేదని.. సినిమాల విషయంలో బిగ్ వార్ జరుగుతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అయిన విషయం తెలిసిందే . ఈ క్రమంలోని అల్లు అర్జున్ ఇలా ఉపాసన ఫంక్షన్ లో మెరవడం అభిమానులకు ఆశ్చర్యకరంగా అనిపించింది .

అంతే కాదు ఉపాసనతో దిగిన పిక్ ని షేర్ చేస్తూ..” వెరీ హ్యాపీ టు మై స్వీటెస్ట్ ఉపసి” అంటూ పోస్ట్ చేసుకోచ్చారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు ఈ ఒక్క ఫోటోతో అల్లు-మెగా కుటుంబాలు చీలిపోయాయి అన్న వార్తలకు చెక్ పడిన్నట్లైంది. ఈ న్యూస్ తో అల్లు అర్జున్ అభిమానులు ఎగిరికి గంతేస్తున్నారు. త్వరలోనే అల్లు అర్జున్ – రామ్ చరణ్ మల్టీ స్టార్ సినిమా వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news