Moviesకడుపు వచ్చిన విషయాని సీక్రేట్ గా దాచుతున్న స్టార్ హీరోయిన్.. అసలు...

కడుపు వచ్చిన విషయాని సీక్రేట్ గా దాచుతున్న స్టార్ హీరోయిన్.. అసలు రీజన్ తెలిస్తే మైండ్ బ్లాకే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందరూ ఏ విషయం అయినా సీక్రెట్ గా దాచేస్తున్నారు . ప్రేమ – పెళ్లి – కడుపు ఏదైనా సరే ఆఖరికి డివర్స్ అయినా కూడా సైలెంట్ గా చేసేసుకుంటున్నారు . ఇప్పటికే ఆ లిస్టులో చాలామంది స్టార్స్ చేరిపోయారు. కాగా రీసెంట్ గా అదే లిస్టులో యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ అంటూ బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

మనకు తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న కత్రినా కైఫ్ – వికీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా రీసెంట్గా కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ న్యూస్ బాలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది. దానికి కారణం రీసెంట్ గా ఇఫ్తార్ విందులో పాల్గొన్న కత్రినా లాంగ్ సల్వార్ సూట్ లో బొద్దుగా కనిపించడం ..లైటుగా బేబీ బంప్ కనిపించడంతో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి .

ఈ క్రమంలోనే కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ నిజమే అని కానీ ఆమె అవకాశాలు పోతాయి అంటూ ఆ న్యూస్ ని దాచేస్తుంది అని ఓ న్యూస్ వైరల్వుతుంది . మరికొందరు ప్రెగ్నెన్సీ లేదు ఏమీ లేదు .. అది మొత్తం హెవీ ఫుడ్ వల్ల వచ్చిన కడుపే అంటూ ఓవర్గా కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే నిజంగా కత్రినా కైఫ్ కి కడుపు రాలేదా ..? ప్రెగ్నెన్సీ దాల్చలేదా..? అంటూ చీప్ గా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . అయితే మరి కొందరు ప్రెగ్నెన్సీ వచ్చిన అవకాశాల కోసం ఇలాంటి పాడు పనులు ఏంటి ..? అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . కత్రినా ప్రెగ్నెన్సీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news