Moviesసమంత అలాంటి హీరోలను హగ్ చేసుకోదా..? పెద్ద పెద్దగా ఉంటేనే నచ్చుతారా..?

సమంత అలాంటి హీరోలను హగ్ చేసుకోదా..? పెద్ద పెద్దగా ఉంటేనే నచ్చుతారా..?

రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ సమంత గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా సమంత ఎప్పుడైతే నాగచైతన్యకు విడాకులు ఇచ్చిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేసే జనాలు ఎక్కువగా ఉండి పోతున్నారు. సమంత ఊ అన్నా తప్పుపడుతున్నారు ఊ ఊ అన్న తప్పు పడుతున్నారు . రీసెంట్ గా సోషల్ మీడియాలో సమ్మత కి సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

కాగా సమంత చిన్న హీరోలను హగ్ చేసుకోదు అంటూ పలువురు జనాలు చెప్పుకొస్తున్నారు . దానికి రీజన్ లేకపోను లేదు . ఈ మధ్యకాలంలో సమంత ఎక్కడ చూసినా దేవ్ మొహన్ తో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అయితే ఎక్కడ కూడా సమంత దేవ మోహన్ ను నేరుగా వాటేసుకున్న సందర్భాలు లేవు. సైడ్ నుంచి చేయి పెట్టి హగ్గిస్తుంది ..తప్పిస్తే ఎక్కడ కూడా బాడికి బాడికి టచ్ ఇవ్వట్లేదు .

అదే సమంత వేరే హీరోలకు మటుకు పూర్తి బాడి టచ్ అయ్యేవిధంగా హగ్ ఇస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సమంత చిన్న హీరోలకి హగ్ ఇవ్వదని .. బడా హీరోలకి పెద్ద పెద్ద పేరు ఉన్న టాప్ స్టార్లకు మాత్రమే ఎలాంటి హగ్గులు ఇస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు సమంత ఇలా మరి ముఖ్యంగా విడాకుల తర్వాత ప్రవర్తిస్తుంది అంటూ కూడా ఆమెను ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోని సమంత పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news