Moviesఅబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి ..పవన్ కళ్యాణ్ తో శ్రీలీల అలాంటి సీన్..ఫ్యాన్స్ యాక్సెప్ట్...

అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి ..పవన్ కళ్యాణ్ తో శ్రీలీల అలాంటి సీన్..ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా..?

ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా..ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఉస్దాత్ భగత్ సింగ్ . పవర్ స్టార్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ లో తేరకెక్కుతున్న ఈ సినిమా లో పవన్ ఢిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ని పవన్ అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో ఆ విధంగా చూపించడానికి రెడీ అవుతున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్.

ప్రెసెంట్ హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో త్వరలోనే హీరోయిన్ శ్రీలీల యాడ్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే పవన్ – శ్రీలీల మధ్య వచ్చే సీన్స్ సినిమాకి హైలెట్ గా ఉండబోతున్నాయి అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే ని అనుకున్నారట . కానీ పూజా హెగ్డే .. పవన్ కళ్యాణ్ సినిమా లేట్ అవుతూ ఉండడంతో ..ఈ సినిమా నుంచి తప్పుకుందని ..

ఆమె ప్లేస్ లోకి శ్రీలీల యాడ్ అవ్వబోతుంది అని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత రొమాంటిక్ లుక్ లో కనపడబోతున్నాడు. ఖుషి సినిమాలో భూమిక పవన్ కళ్యాణ్ మధ్య వచ్చిన బొడ్డు సీన్స్ ను పవన్ అభిమానులు ఎంతలా ఎంజాయ్ చేస్తారో మనకు తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో పవన్ అలాంటి సీన్స్ కు దూరంగా ఉంటున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే . మరి ఈ సినిమాలో శీలీలతో అలాంటి సీన్స్ ఎలా చేస్తాడా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news