Moviesవావ్: అల్లు ఫ్యామిలీలో మరో బిగ్ ఫంక్షన్.. ఫ్యాన్స్ కి కేక...

వావ్: అల్లు ఫ్యామిలీలో మరో బిగ్ ఫంక్షన్.. ఫ్యాన్స్ కి కేక పెట్టించే న్యూస్..!!

ఎస్ .. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. అల్లు ఫ్యామిలీ ఇంట మరో సంబరం జరగనుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . దీనికి కారణం లేకపోనూ లేదు . అల్లు ఫ్యామిలీలో పని చేసే వర్కర్స్ కి.. ఇంటి మనుషులకి.. అందరికీ అల్లు అరవింద్ స్పెషల్ గిఫ్ట్ బాక్సులు ఇచ్చారట. జనరల్ గా ఏదైనా గుడ్ న్యూస్ కానీ.. శుభకార్యం కానీ ఉంటేనే.. అల్లుఅర్జున్ ఇలా చేస్తాడని .

ఇలా అందరికీ ఒకేసారి పని వాళ్లకు బట్టలు ..స్వీట్ బాక్సులు..గిఫ్ట్లు లు ఇవ్వడంతో అల్లు ఇంట్లో త్వరలోనే ఫంక్షన్ ఉండబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అయితే అభిమానులు శిరీష్ పెళ్లి ఫిక్స్ అయినట్లుంది .. ఆ కారణంగానే అల్లు అరవింద్ తన ఇంటికి కోడలు రాబోతుంది అని ఆనందంలో పని వాళ్లకు ఇలాంటి గిఫ్ట్ బాక్స్ ఇచ్చారు అని అంటుంటే ..మరికొందరు కాదు కాదు అల్లు అర్జున్ తన బర్తడే కు ఈసారి పని వాళ్లకు ఏం ఇవ్వలేదని.. అందుకే ఇలా అల్లు అరవింద్ అందరికి గిఫ్ట్ బాక్సులు ఇచ్చారని చెప్పుకొస్తున్నారు.

అంతేకాదు ఓన్లీ ఫ్యామిలీకే అల్లు అర్జున్ తన బర్త్డే పార్టీ మరోసారి గ్రాండ్గా ఇవ్వబోతున్నాడట. ఒకటి మాత్రం కన్ఫామ్ అల్లు అర్జున్ ఇంట్లో పెద్ద ఫంక్షన్ జరగబోతుంది . అయితే అది ఏ కారణంగా జరగబోతుందా..? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది ..? అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే మన అభిమాన హీరో ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అంటే అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు . తమ స్టైలిష్ స్టార్ ఎలాంటి స్టైలిష్ డ్రెస్ లో కనిపిస్తారు అని.. పార్టీకి ఎవరెవరు గెస్ట్ లుగా వస్తారు అని కూసింత క్యూరియాసిటీ ఉండనే ఉంటుంది . చూడాలి మరి అల్లు అర్జున్ ఇంట జరగబోయే సంబరం ఎలాం ఉండబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news