MoviesJabardasth Varsha స్టేజ్ పైనే గుక్కపట్టి ఏడ్చేసిన వర్ష..గట్టి గట్టిగా అరుపులు...

Jabardasth Varsha స్టేజ్ పైనే గుక్కపట్టి ఏడ్చేసిన వర్ష..గట్టి గట్టిగా అరుపులు కేకలు..అసలు ఏమైందంటే..!!

బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..సినిమా సెలబ్రిటీస్ కి మించిపోయిన హాట్ ఫిగర్ తో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు క్రేజీ అందాలను పోస్ట్ చేస్తూ అభిమానులకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తూనే ఉంటుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలోను మెరుస్తున్న వర్ష అప్పుడప్పుడు పలు ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తుంది. తన లైఫ్ కి సంబంధించిన అప్డేట్స్ ని.. బ్యూటీ టిప్స్ ను అభిమానులకి చెప్పుకొస్తున్న వర్ష.. రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో వేసిన స్కిట్.. ఎపిసోడ్ కి హైలైట్ గా మారింది.

శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోని చివర్లో స్కిట్లో భాగంగా ఇమ్మానుయేల్ వర్షా అభిమానులను తమ నటనతో ఆకట్టుకున్నారు . ఎమ్మాన్యూయేల్ చనిపోతే వర్ష ఎలా రియాక్ట్ అవుతుందో అనేది కళ్ళకి కట్టినట్టు క్లియర్గా చూపించేశారు. ఈ క్రమంలోనే నేలపై చనిపోయిన స్థితిలో పడి ఉన్న ఇమాన్యుయేలను చూసి పరిగెత్తుకుంటూ వచ్చిన వర్ష.. తట్టుకోలేక నిజంగానే కన్నీళ్లు పెట్టుకునింది.

ఈ దృశ్యాలను చూసి అక్కడ ఉండే జడ్జెస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు . నిజంగానే వర్ష కి ఇమాన్యుల్ అంటే అంత ఇష్టమా అంటూ షాక్ అవుతున్నారు . ఇది నిజానికి చూడడానికి స్కిట్ లా లేదు అని వర్ష నిజంగానే ఇన్వాల్వ్ అయిపోయింది అంటూ జనాలు సైతం కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి ఇమ్మానుయేల్ వర్షల మధ్య ఉన్న లవ్ విషయం బయటపడింది. ఈ జంట పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ ఫ్యాన్స్ కూడా చెప్పుకొస్తున్నారు. దీంతో శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో వైరల్ గా మారింది. చూడాలి మరి పూర్తి ఎపిసోడ్ లో ఇంకెంత ఎమోషనల్ గా ఉంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news