Moviesహవ్వ..పబ్లిక్ లోనే సెక్స్ ..ఆఖరికి అలా దిగజారిపోయిన వెంకటేష్..!?

హవ్వ..పబ్లిక్ లోనే సెక్స్ ..ఆఖరికి అలా దిగజారిపోయిన వెంకటేష్..!?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దగ్గుబాటి వారసుడు వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ లో సినిమాలో నటించి ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ సీనియర్ రోల్స్ చేసుకుంటూ తనదైన స్టైల్ లో ముందుకు దూకెళ్తున్నాడు . రీసెంట్ గా వెంకటేష్, రానా నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరిస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఈ సిరీస్ ప్రీమియర్ ను ప్రదర్శించారు . ప్రముఖులు కూడా ఈ ప్రీమియర్ కి హాజరయ్యారు .

ఇక ఈ ప్రీమియర్ షో వేడుకల్లో వెంకటేష్ మాట్లాడుతూ పొరపాటున టంగ్ స్లిప్పయ్యారు. ఆయన మాట్లాడుతూ..” రానా నాయుడు వెబ్ సిరీస్ డార్క్ ఫామిలీ డ్రామా. ఈ వెబ్ సిరీస్ లో చాలా ఎమోషన్స్ ఉంటాయి . మీరు మీ ఇంట్లో లాప్ టాప్ లోనో, సెల్ ఫోన్ లోనో.. ఇలా చూస్తుంటే తెలియకుండానే మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి . అని తనదైన స్టైల్ లో కామెడీ టైమింగ్ పండిస్తూ ..సెక్స్ అని రాగానే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేసాడు వెంకటేష్ . వెంకటేష్ సడన్గా సెక్స్ అని డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడంతో అక్కడున్న వారంతా పక్కపక్క నవ్వేశారు .

ఈ క్రమంలోని కాసేపు అక్కడ నవ్వులు పూసాయి . ఈ క్రమంలోనే వెంకటేష్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . వెంకటేష్ ఎంత పెద్ద స్టార్ హీరో నో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి ఆయన తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయడంపై ఇప్పుడు దగ్గుబాటి ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. అంతేకాదు నిజానికి నెట్ ఫిక్స్ టీం వెబ్ సిరీస్ కోసం చాలా కష్టపడింది అయితే ఈ సిరీస్ లో ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారని . ఇది రానా షో అని ఎక్కడైనా ఇబ్బందిగా అనిపిస్తే క్షమించండి అంటూ కూడా వెంకటేష్ చెప్పుకోరావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news