Moviesఇందిరాగాంధీ కొడుకు సంజ‌య్‌గాంధీ ముచ్చ‌ట ప‌డి కోరిక తీర్చుకున్న ఇద్ద‌రు టాలీవుడ్...

ఇందిరాగాంధీ కొడుకు సంజ‌య్‌గాంధీ ముచ్చ‌ట ప‌డి కోరిక తీర్చుకున్న ఇద్ద‌రు టాలీవుడ్ హీరోయిన్లు ఎవ‌రంటే…?

ఐరన్ లేడీ భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ గురించి అప్పట్లో చాలా కథ‌లు ప్రచారంలో ఉండేవి. సంజయ్ గాంధీ యుక్త వయసులో ఉన్నప్పుడు చాలా చిలిపి చేష్ట‌లు.. అల్లరి పనులు చేసేవాడని.. అప్పటికే తల్లి ప్రధానమంత్రిగా ఉండడంతో సంజయ్ గాంధీ ఏం చేసినా ? ఎవరు కూడా అడిగే ధైర్యం చేసేవారు కాదని అనేవారు. సంజయ్ గాంధీ ఒక మోనార్క్.. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఆయన మనసు పడితే వారిని అనుభవించే వరకు నిద్రపోయేవారు కాదట. ఒక్కోసారి ఈ విష‌యంలో ఆయ‌న చేష్ట‌లు శృతిమించి ఉండేవ‌నే వారు.

అప్పట్లో బాలీవుడ్ హీరోయిన్లు సంజయ్ కంట్లో పడితే చాలు.. అప్పటి కాంగ్రెస్ పెద్దలు ఆ హీరోయిన్లను ఒప్పించి సంజయ్ తన కోరిక తీర్చుకునేలా తెర వెనక నానా తంటాలు పడేవారట. సంజయ్ ముంబై పర్యటన ఉందంటే చాలు… కాంగ్రెస్ టాప్ నాయకులు అందరూ ఏదో ఒక హీరోయిన్ ను ఆయన దగ్గరకు తీసుకు వెళ్లాల్సిందే అట. ఇక పదవులు కోసం పాకులాడే వారు కూడా హీరోయిన్లను ఒప్పించి సంజయ్ గాంధీ దగ్గర పడుకోబెట్టి మరి పదవులు పొందే వారిని అప్పట్లో ప్రచారం ఉండేది.

సంజయ్ గాంధీ ఆంధ్ర పర్యటన ఉందంటే చాలు.. అప్పట్లో తెలుగు రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా ఇదే పని చేసే వారట. సంజయ్ గాంధీ అప్పట్లో ఇద్దరు టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లపై మనసు పడ్డారట. సంజయ్ గాంధీ ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు.. అప్పట్లో కోస్తా ఆంధ్ర కు చెంది… ఒక కీలక శాఖ మంత్రిగా ఉన్న వ్య‌క్తి సైతం ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లను సంజయ్ గాంధీ దగ్గరకు పంపించేలా చేసి మంచి మార్కులు కొట్టేసారన్న పుకార్లు ఉన్నాయి.

ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లతో సంజయ్ గాంధీ నాలుగైదు సార్లు పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేశారట. వారిద్దరు కూడా 1960 – 70వ దశకంలో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందారు. అనంతర కాలంలో ఒక హీరోయిన్ రాజకీయాల్లోకి కూడా వచ్చి పదవులు చేపట్టారు. ఇప్పటికీ కూడా వీరిద్దరూ జీవించి ఉన్నారు. ఇక మరో హీరోయిన్ కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న భర్తను పెళ్లి చేసుకుని హ్యాపీగా బెంగళూరులో సెటిల్ అయింది.

ఇప్పుడు ఆ ఇద్దరు హీరోయిన్ల పేర్లు చెప్పటం అంత భావ్యం కాదు. కానీ అప్పట్లో మాత్రం ఈ విషయం పెద్ద హాట్‌ టాపిక్ గా నిలిచింది. సంజ‌య్ గాంధీ మ‌న‌సు ప‌డ్డాడు అంటే నో చెప్పే ధైర్యం ఇండియాలో ఎంత గొప్ప హీరోయిన్‌కు అయినా ఉండేదే కాద‌ట‌. అప్ప‌టి త‌రం రాజకీయ నేతలు అందరికీ ఈ విషయం తెలుసు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news