MoviesTammanah : సిగ్గులేకుండా అలా చేయడానికి సిద్ధపడిన తమన్నా..ఇంత కంటే నీచం...

Tammanah : సిగ్గులేకుండా అలా చేయడానికి సిద్ధపడిన తమన్నా..ఇంత కంటే నీచం మరొకటి ఉంటుందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ గ్లామరస్ ప్రపంచం లో ఎప్పుడు ఎవరి పొజిషన్ ఎలా మారిపోతుందో ఎవరికి అర్థం కాదు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ టైం బాగున్నట్లే అనిపించినా రాత్రికి రాత్రి పరిస్ధితి మారిపోతూ ఉంటుంది . అలాంటి సిచువేషన్ నే ఫేస్ చేస్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా.. మొదటి సినిమాతోనే మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకుంది .

ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా తమన్నా నటనకు మెచ్చి మంచి మంచి అవకాశాలు ఇచ్చారు. ఒకానొక టైం లో తమన్నా ఫుల్ క్రేజ్ లో దూసుకుపోయింది . స్టార్ హీరోలకు మించిన రెమ్యూనరేషన్ తో ఇండస్ట్రిలో నెంబర్ వన్ హీరోయిన్గా రాజ్యమేలేసింది. సీన్ కట్ చేస్తే కుర్ర బ్యూటీల హవాకు తమన్నా అందాలు బోర్ కొట్టేసేయ్ కుర్రాళ్ళకి . ఈ క్రమంలోనే తమన్నా కెరీర్ డిజాస్టర్ గా మారింది. అరాకొర అవకాశాలతో నెట్టుకొస్తున్నాయి.

కానీ స్టార్ హీరోయిన్ అని మాత్రం చెప్పలేకపోతున్నాం . కాగా ఇలాంటి క్రమంలోనే తమన్నా తీసుకున్న డెసిషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఒకప్పుడు షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ కి.. ఏదైనా కల్చరల్ ఈవెంట్స్ కి గెస్ట్ గా రమ్మంటే కాల్ షీట్స్ లేవంటూ హ్యాండ్ ఇచ్చే తమన్నా .. ఇప్పుడు తన మేనేజర్ కి స్వయాన చెప్పి మరి అలాంటి ఈవెంట్స్ కు ఓకే చేయిస్తుందట. అంతేకాదు డైరెక్టర్స్ కి కూడా ఎంత బోల్డ్ రోల్ అయినా సరే చేస్తాను అంటూ హామీ ఇస్తుందట . మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే వెబ్ సిరీస్ అయినా పర్లేదు ప్లీజ్ అవకాశం ఇవ్వండి అంటూ డైరెక్టర్స్ కి కాల్ చేసి మరీ అడుగుతుందట. ఇదే విషయం ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తెలుగు హీరోయిన్ తమన్నా ఈ రేంజ్ లో బాలీవుడ్ లో అవకాశాల కోసం దిగజారిపోయిందా..? అంటూ బాలీవుడ్ హీరోలు కూడా అలుసుగా చూస్తున్నారు తమన్నాని అంటూ బాలివుడ్ జనాలు చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news