MoviesAkhil అక్కినేని ఇంటికి కాబోయే కొత్త కోడలు ఈమేనా..? అఖిల్ తో...

Akhil అక్కినేని ఇంటికి కాబోయే కొత్త కోడలు ఈమేనా..? అఖిల్ తో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసిన యంగ్ బ్యూటీ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది కుర్ర హీరోలు ఉన్నా సరే ..అందరికీ అక్కినేని అఖిల్ స్పెషల్ గా కనిపిస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలకి అక్కినేని అంటే చాలా ఇష్టం పది సచ్చిపోతూ ఉంటారు .. ఇప్పటివరకు సరైన హిట్టు కొట్టని అక్కినేని అఖిల్ అంటే అమ్మాయిలు ఇలా చచ్చిపోవడానికి మెయిన్ రీజన్ ఆయన అందమే అని చెప్పాలి. అందంలో నాన్న నియమించిపోతాడు ఈ అందగాడు . అంతేకాదు చాలా కూల్ గా ..క్లాస్ గా ..స్టైలిష్ లుక్స్ లో ఉండే అఖిల్ అక్కినేని తో టైం స్పెండ్ చేయడానికి ఇండస్ట్రీలో ఉండే ముద్దుగుమ్మలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు .

అయితే అఖిల్ మాత్రం తన కాన్సన్ట్రేషన్ మొత్తం క్రికెట్ పైనే పెడుతూ ఉంటాడు . మనకు తెలిసిందే అఖిల్ అక్కినేని కి క్రికెట్ అంటే మహా ఇష్టం. తండ్రి నాగార్జున .. తాత నాగేశ్వరరావు సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ అయినా ..పెద్ద హీరోలైన ..ఎందుకో నటనపరంగా అఖిల్ అక్కినేని రాణించలేకపోయాడు.. క్రికెట్ పైనే ఇంట్రెస్ట్ చూపించారు . ఒకానొక టైం లో అఖిల్ ఇండియన్ టీం తరఫున క్రికెట్ లోకి ఎంటర్ అవుతారని అంతా అనుకున్నారు . అయితే యూటర్న్ తీసుకుంటూ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చే వరుస ప్లాప్ లను తన ఖాతాలో వేసుకుంటున్నారు.

కాకపోతే సిసిఎల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. సిసిఎల్ మ్యాచ్లో తెలుగు వారియర్స్ తరఫున ఆడుతూ గ్రౌండ్ ను అల్లాడిస్తున్నారు అఖిల్. తుఫాను ఇన్నింగ్స్ చూసిన ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆయనను పొగిడేస్తున్నారు . మీరు క్రికెటఅర్ అయి ఉంటే ఇండియన్ టీం లో స్టార్ బ్యాట్స్మెన్ గా దుమ్ము దులిపేసే వారిని అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా రీసెంట్గా జరిగిన మ్యాచ్లో అక్కినేని అఖిల్ బౌండరిలను బాదేసాడు .

ఈ క్రమంలోనే ఆయనను ఎంకరేజ్ చేస్తూ టాలీవుడ్ యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ప్రణవి మనుకొండ.. అఖిల్ ను ఓ రేంజ్ లో చీర్ అప్ చేసింది . ఎంతలా అంటే గ్రౌండ్లో ఉండే అందరూ ఆమెను చూసే అంతలా.. అఖిల్ను చీరప్ చేసింది . ఎగురుతూ ..గంతులు వేస్తూ.. అరుస్తూ వామ్మో అది చెప్తే కాదు చూడాల్సిందే . ఈ రేంజ్ లో ప్రణవి మణికొండ అఖిల్ను ఎంకరేజ్ చేయడం చూసి పలువురు అక్కినేని ఇంటి కోడలు అవ్వడానికి ట్రై చేస్తున్నావా.. ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు అఖిల్ ఫేస్ కి ప్రణవి కూడా ఎక్కువే అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.
దీంతో మరోసారి అఖిల్ అక్కినేని పెళ్లి మేటర్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news