MoviesGajala ఆ హీరో కోసం సూసైడ్ చేసుకోబోయిన గజాల.. అయినా కనికరం...

Gajala ఆ హీరో కోసం సూసైడ్ చేసుకోబోయిన గజాల.. అయినా కనికరం లేకుండా ఏం చేసాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా సరే.. కొందరు హీరోయిన్స్ పేరు చెప్పగానే అభిమానులు విజిల్స్ వేస్తారు. అలాంటి హీరోయిన్లలో ఒకరే ఈ అందాల ముద్దుగుమ్మ గజాల. చూడడానికి ఎంత చక్కగా ఉంటుందో .. అంతకుమించిన గొప్ప మహానటి అని చెప్పాలి. ఎలాంటి రోల్స్నైనా సరే అవలీలగా నటించగలిగే సత్తా ఉన్న గజాల.. సినిమా ఇండస్ట్రీలోకి ఎంత ఫాస్ట్ గా వచ్చిందో.. అంత ఫాస్ట్ గా పడిపోయింది.

వచ్చిన కొద్ది టైంలోనే స్టార్స్ తో జత కట్టిన గజాల.. ఏకంగా టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది . కాగా గజాల ఓ హీరో కోసం సూసైడ్ అటెంప్ట్ చేసుకుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఆమె ఓ పేరు ఉన్న హీరోని ప్రేమించిందని .. కానీ ఆ హీరో తనను ఆ ఉద్దేశంతో చూడలేదని.. ఈ కారణంగానే సూసైడ్ చేసుకొవడానికి టరి చేసిందని.. ఆ సమయానికి టైం బాగుండి బయటపడ్డ గజాల ..

ఆ తర్వాత కూడా ఆ హీరోతో తన ప్రేమ విషయాన్ని చాలా సార్లు ఎక్స్ప్రెస్ చేసిందట. అయితే ఆ హీరో ప్రేమ దోమ ఇలాంటివి నేను నమ్మను అంటూ ఆమెను దూరం పెట్టాడట. ఈ క్రమంలోనే డిప్రెషన్ కి లోనైనా ఆమె ఏకంగా సినిమా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయిందని అప్పట్లో ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీలోనే సంచలనం గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news