MoviesVenkatesh వెంకటేష్ చూసి టెంప్ట్ అయిన ఒక్కే ఒక్క హీరోయిన్ ఈమె.....

Venkatesh వెంకటేష్ చూసి టెంప్ట్ అయిన ఒక్కే ఒక్క హీరోయిన్ ఈమె.. తండ్రి ఏం చేసాడో తెలుసా..?

ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు.. కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ .. తనదైన స్టైల్ లో సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యారు . మరి ముఖ్యంగా వెంకటేష్ సినిమాలను ఎక్కువగా ఫ్యామిలీ లేడీస్ వచ్చి మరి చూసేవారు . అంతలా ఫ్యామిలీ హీరోగా పాపులారిటీ తెచ్చుకున్నాడు వెంకటేష్ . అయితే ఎంత మంచి హీరో అయినా సరే ఒకానోక టైంలో హీరోయిన్ ని చూసి అలా టెంప్ట్ అయిపోతాడు.

కాగా..ఆదే విధంగా వెంకటేష్ కూడా ఓ హీరోయిన్ ని చూసి టెంప్ట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపించాయి. ఆమె మరెవరో కాదు.. సౌందర్య. చిరంజీవి – రాధిక జంట ఎంత హిట్ పెయిర్ గా నిలిచిందో ..ఆ తర్వాత వెంకటేష్ – సౌందర్య జంట కూడా అంతే హిట్ పెయిర్ గా నిలిచింది ఈ జంట. వీళ్లు కలిసి నటిస్తున్నారు అంటేనే ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని ఫిక్స్ అయిపోయేవారు జనాలు. డైరెక్టర్స్ కూడా వీళ్ళ కాంబినేషన్ ని సెట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు.

అయితే వెంకటేష్ – సౌందర్య కెమిస్ట్రీ బాగుండటంతో.. వీళ్ళ మధ్య ఎఫైర్ నడిచిందన్న వార్తలు అప్పట్లో వినిపించాయి . అంతేకాదు ఇదే న్యూస్ రామానాయుడు చెవిన పడగా.. సౌందర్య ది అలాంటి క్యారెక్టర్ కాదని ..ఆమె మంచిదని..అలాంటి అమ్మాయి పై ఇంత చెడ్డ నింద రాకూడదు అని ఈ రూమర్స్ ని బ్రేక్ చేయడానికి కొన్నాళ్లపాటు వాళ్లతో సినిమాలు సెట్ చేయలేదట. ఆ తర్వాత మళ్లీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకు ఇద్దరు కలిసి సినిమాలు చేశారు . అలా ఈ జంట అప్పట్లోనే సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news