Moviesబిగ్ బ్రేకింగ్: మరికొద్ది గంటల్లో ఆస్కార్ అవార్డుల ప్రకటన..RRR కు బిగ్...

బిగ్ బ్రేకింగ్: మరికొద్ది గంటల్లో ఆస్కార్ అవార్డుల ప్రకటన..RRR కు బిగ్ షాక్..!!

ప్రజెంట్ ప్రపంచ దేశాలలో ఆర్ఆర్ఆర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి గారు తెర కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మరికొద్ది గంటల్లో ఆస్కార్ అవార్డు చేత పట్టుకో బోతుంది . ఈ క్రమంలోనే తెలుగు జనాలు .. కోట్లాదిమంది ఇండియన్స్ ఆ మూమెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే మరికొద్ది గంటల్లో ఆస్కార్ అవార్డు చేత పట్టుకోబోతున్న ఆర్ఆర్ఆర్ టీంకు బిగ్ షాక్ తగిలింది .

రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమా రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే . ఈ మధ్యకాలంలో గతంలో హిట్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సైతం అలాంటి లిస్టులోకే యాడ్ అయిపోయింది. అయితే భారీ అంచనాల మధ్య తెలుగు రాష్ట్రాలలో రీ రిలీజైన ఆర్ఆర్ఆర్ సినిమాకు కనీస గౌరవం దక్కట్లేదు. అంతే కాదు మినిమం ఆడియన్స్ కూడా సినిమాను చూడడానికి ఇంట్రెస్ట్ చూయించట్లేదు .

పలు థియేటర్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి . ఈ క్రమంలోని ఆర్ఆర్ఆర్ టీంకు బిగ్ షాక్ తగిలింది. ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు జనాలు ఎగబడి సినిమాను చూశారు ..అదే సెకండ్ టైం రిలీజ్ చేస్తున్నప్పుడు జనాలు ఒక్కరు థియేటర్ కి వచ్చి సినిమా చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు . ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాను పలువురు నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు . మరి కొద్ది గంటల్లో ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్ అవార్డు అందుకోబోతూఉండగా ఇలా సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ టీం పై నెగటివ్ ప్రచారం చేస్తుండడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోని ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్డ్ అవార్డు తీసుకునే అర్హత ఉందా..? అంటూ కూడా ప్రశ్నలు వేస్తున్నారు పలువురు తెలుగు జనాలు. దీని పై రాజమౌళి ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news