MoviesTammanah నా లైఫ్ లో ఇలా జరుగుతుందని అనుకోలేదు.. తమన్నా ఎమోషనల్..!!

Tammanah నా లైఫ్ లో ఇలా జరుగుతుందని అనుకోలేదు.. తమన్నా ఎమోషనల్..!!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా ..ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో పలు ఆఫర్స్ తో దూసుకుపోతుంది. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతున్న .. ఇంకా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ కుర్ర బ్యూటీలకు సైతం కాంపిటీషన్ ఇవ్వడానికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ హాట్ ఫిగర్ .

ఎంత ఏది వచ్చినా సరే మిల్కీ బ్యూటీ అందాలను ఢీ కొట్టే ముద్దుగుమ్మే లేదు. కాగా రీసెంట్ గా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఘాటు లిప్ లాక్ చేసిన తమన్న త్వరలోనే ఆయనని పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .ఇలాంటి క్రమంలోనే హిమాలయాల్లోని లింగ బైరవీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది . దీంతో తమన్న పెళ్లి ఫిక్స్ అంటూ జనాలు కూడా ఫిక్స్ అయిపోయారు .

కాగా రీసెంట్గా తన సినిమాలపై ఓపెన్ అప్ అయింది తమన్నా . ఆమె మాట్లాడుతూ..” రజినీకాంత్ సార్ లాంటి బిగ్గెస్ట్ హీరో పక్కన సినిమా చేస్తానని ..ఎప్పుడూ అనుకోలేదు ఈరోజుతో నా కల నెరవేరింది. నిజమైంది ..ఆయనని సెట్లో చూసే రోజు కోసం వెయిట్ చేశా.. గతంలో చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమాలోని ఇలాగే కొత్త అనుభూతిని ఆస్వాదించాను ..మళ్ళీ భోలాశంకర్ చిత్రంలో నటించే అవకాశం దక్కింది ..ఇదంతా నా అదృష్టం .,వాళ్ళతో కలిసి డాన్స్ చేసేందుకు ఆతృతగా వెయిట్ చేస్తున్నా ..నా లైఫ్ ఇలా మారిపోతుందని నేను ఎప్పుడు ఊహించలేదు “అంటూ చెప్పుకొచ్చింది. కాగా తమన్నా , తెలుగు, హిందీ , మలయాళం కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది . ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ లోను మెరుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news