MoviesSekhar Master స్టార్ డైరెక్టర్స్ కు షాకిచ్చిన శేఖర్ మాస్టర్.. ఒక్కోక్కడికి...

Sekhar Master స్టార్ డైరెక్టర్స్ కు షాకిచ్చిన శేఖర్ మాస్టర్.. ఒక్కోక్కడికి దిమ్మ తిరిగిపోయింది..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు . స్టార్ హీరోనే కాదు .. యంగ్ హీరోలు కూడా కొత్త కంటెంట్ తో సినిమాలు తీసి హిట్టు కొడుతున్నారు . పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన సినిమా లు తుస్సు మంటూ డిజాస్టర్ అవుతుంటే.. చిన్న సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద హిట్ కొడుతూ కోట్లకు కోట్లు లాభాలు తీసుకొస్తున్నాయి.

దీనంతటికి కారణం టాలెంట్ .. కొత్తదనం. రీసెంట్గా స్టార్ హీరోలు సైతం ఇష్టపడే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో పాటు తను ఎప్పటినుంచో ఆశపడుతున్న కలను నెరవేర్చుకోబోతున్నాడట . ఎస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించుకున్న శేఖర్ మాస్టర్ త్వరలోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.

ఇన్నాళ్ల ఉన్న అనుభవంతో శేఖర్ ఓ కధను రెడీ చేసుకున్నారట. డైరెక్టర్ మెగా హీరోతో ఈ సినిమా చేయాలని భావిస్తున్నాడట . అంత కుదిరితే త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసి పైకి తీసుకెళ్లి .. హిట్ కొడతా అన్న ఆలోచనలో ఉన్నారట. ఏది ఏమైనా సరే శేఖర్ మాస్టర్ ఇలా సైలెంట్ షాక్ ఇస్తాడని జనాలు ఊహించలేకపోయారు . ఈ కొత్త డెసిషన్ తో జనాలు హ్యాపీగా ఉంటే డైరెక్టర్స్ షాక్ అవుతున్నారు..!!

Latest news