Moviesభారీ బరువైన అందాలతో ఊరిస్తున్న బాలయ్య మరదల పిల్ల .. ఆ...

భారీ బరువైన అందాలతో ఊరిస్తున్న బాలయ్య మరదల పిల్ల .. ఆ రెండితోనే షేక్ చేసేస్తుందిగా..!!

హనీ రోజ్ ..నిన్న మొన్నటి వరకు ఈ పేరు జనాలకు పెద్దగా తెలియదు . తెలిసిన గుర్తుపట్టే వాళ్ళు కాదు . కానీ ఒకే ఒక్క సినిమాతో హనీ రోజ్ ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన హనీ రోజ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

దానికి మెయిన్ రీజన్ అమ్మడు చేస్తున్న లేటెస్ట్ ఫోటో షూట్ . నిన్న మొన్నటి వరకు హనీ రోజ్ అంటే ఓ విధమైన ఇంప్రెషన్ ఉండేది . ట్రెడిషనల్ లుక్ లోనే హాని రోజ్ సూపర్ గా ఉంటూ ఉంది అనే కామెంట్స్ వినిపించేవి .. కాని రీసెంట్గా ఆమె చేసిన ఫోటోషూట్ లో జనాలు ఆ విషయాన్ని తప్పు అంటూ భావిస్తున్నారు. రీసెంట్ మోడ్రెన్ షూట్ లో సెక్సీగా హాట్ గా కనిపించింది .

మరి ముఖ్యంగా వల్గారిటీ లేకుండా మోడ్రన్ దుస్తుల్లో కనిపించడంలో హనీ రోహ్ దిట్ట అంటున్నారు ఫ్యాన్స్. కాగా గోల్డ్ కలర్ మోడ్రెన్ లాంగ్ డృఎ లో హనీ రోజ్ చాలా హాట్ గా కనిపించింది . ఈ క్రమంలోనే కుర్రాళ్ళు హనీ రోజ్ ఫ్రెంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . ఫ్రెంట్ అందాలే కాదు హనీ రోజ్ లో బ్యాక్ అందాలు టెంప్టింగ్ ఫీలింగ్ ని కలగజేస్తున్నాయి అంటూ హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇదే రేంజ్ లో హనీ రోజ్ అందాలు ఆరబోస్తే..టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ ప్లేస్ పక్క అంటున్నారు సినీ జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news