Newsమెగా వారసుడు పుట్టి పుట్టగానే..చరణ్ చేసే మొదట పని ఇదే..!!

మెగా వారసుడు పుట్టి పుట్టగానే..చరణ్ చేసే మొదట పని ఇదే..!!

ప్రజెంట్ మెగా ఫ్యాన్స్ ఎంత హ్యాపీగా ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . గత పదేళ్లుగా శుభవార్త కోసం ఎదురుచూసిన మెగా ఫాన్స్ ఎట్టకేలకు ఆ న్యూస్ వినేశారు . అంతేనా మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ గా వాల్తేరు వీరయ్య నిలిచింది. దీంతో మెగా ఫ్యామిలీ నుంచి బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు విన్న మెగా అభిమానులు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు.

కాగా రీసెంట్గా మెగా వారసుడు గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ అవుతుంది . మనకు తెలిసిందే ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో మెగా వారసుడికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. మొదట ఆమె సరోగసి ప్రాసెస్ ద్వారా బిడ్డను కంటుందని..ఆ తర్వాత ట్వీన్ బేబీ బాయ్స్ కు జన్మనివ్వబోతుందని ..సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారాలు జరిగాయి.

అయితే అవంతా ఫేక్ అంటూ కొట్టి పడేశారు మెగా అభిమానులు. మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ సన్ చరణ్ తనకు కొడుకు పుడితే మొదట ఆంజనేయ స్వామికి పూజ చేయించి.. ఆంజనేయ స్వామి మాల ధరిస్తానని ఫిక్స్ అయ్యాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అంత పెద్ద స్టార్ హీరో కూడా జెండర్ విషయంలో ఇంత ఆలోచిస్తారా అంటూ కొందరు ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. దీంతో మెగా వారసుడు పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news