Moviesరీల్ లైఫ్ లో ఓకే.. రీయల్ లైఫ్ లో ను సమంత...

రీల్ లైఫ్ లో ఓకే.. రీయల్ లైఫ్ లో ను సమంత అలా చేయనుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ..రీసెంట్ గా చేసిన ప్రతిష్టాత్మక సినిమా “శాకుంతలం”. ఈ సినిమాలో సమంత శకుంతల దేవి పాత్రలో కనిపించబోతుంది. దుశ్యంతుడు శకుంతల దేవి మధ్య జరిగిన సన్నివేశాలను ఈ సినిమాలో డైరెక్టర్ గుణశేఖర్ కళ్లకు కట్టినట్లు చూపించాడు. అసలు శకుంతల ఎవరు..? ఆమె ఈమె భూమి పైకి ఎలా వచ్చింది? దుష్యంతుడి ప్రేమలో ఎలా పడింది ..?భరతుడికి జన్మని ఎలా ఇచ్చింది..? ఆ టైంలో కష్టాలను ఎలా ఎదుర్కొంది ..?

ఇలాంటి తప్పు చేయకుండా ఆమె తన లైఫ్ లో ఎన్ని కష్టాలను పడింది ..? అంటూ ఈ సినిమాలో క్లియర్గా చూపించాడు గుణశేఖర్ . అంతేకాదు ఈ సినిమాలో సమంత తన పై పడిన నిందను నిజాయితీతో ప్రూవ్ చేసుకుంటుంది. అయితే అదే విధంగా రియల్ లైఫ్ లో కూడా సమంత తన పైపడిన నిందను ప్రూవ్ చేసుకోవడానికి “శాకుంతలం” సినిమాను సైన్ చేసింది అంటూ నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. శకుంతల – దుశ్యంతుడు మధ్య జరిగిన అన్ని విషయాలను ఈ సినిమాలో జనాలకు కళ్ళకు కట్టినట్లు చూపించడం లో శేఖర్ పాస్ అయ్యాడు.

ఇదే టైంలో సమంత రియల్ లైఫ్ లో పడిన నిందను కూదా చెడిపేయ్యడానికి చాలా ట్రై చేస్తుందట. వేరే ఎఫై కారణంగానే నాగ చైతన్య కు విడాకులు ఇచ్చేసిందని..సమంత కు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని,,ఆ కారణంగానే ఇలా చేసిందంటూ కొందరు జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. రీల్ లైఫ్ లో లా నే రియల్ లైఫ్ లోను తాను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి సినిమా యాక్సెప్ట్ చేసిందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ద్వార సమంత ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news