Moviesవామ్మో ఇదేంటి... నివేథా థామస్ బికినీ అందాల కోసం...!

వామ్మో ఇదేంటి… నివేథా థామస్ బికినీ అందాల కోసం…!

నివేథా థామస్ నాభి అందాలను చూపిస్తే నిద్రపోని వారెందరో..ఇక బికినీ వేస్తేనా..? అరుపులూ కేకలే అనుకోవాలి. ఈ మలయాళ బ్యూటీ అంటే మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. అందమైన నవ్వు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉన్నాయి. తెలుగులో నిన్నుకోరి, జెంటిల్ మేన్ లాంటి మంచి కమర్షియల్ హిట్స్ ఉన్నాయి. అయితే, ఈ ముద్దుగుమ్మ ఎందుకనో ఒకదశ తర్వాత ఆగిపోయింది.

సాధారణంగా మన సినిమా ఇండస్ట్రీలో మంచి హిట్స్ వస్తున్నాయంటే ఆ హీరోయిన్‌ను అస్సలు వదిలిపెట్టరు. స్టార్ హీరోలు కూడా కన్నేసి స్వయంగా దర్శకనిర్మాతలకి సూచించి అవకాశాలిస్తారు. అలా నివేథా థామస్‌కి మన నేచురల్ స్టార్ నాని తెలుగులో బాగా సపోర్ట్ చేశారు. అలాగే, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు నివేథా థామస్‌కి మంచి క్రేజ్ తెచ్చాయి.

పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం అంటే అందరూ అమ్మడి కెరీర్ ఎక్కడికీ వెళుతుందనుకున్నారు. కానీ, అది హీరోయిన్ పాత్ర కాదు. పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర కానీ ఆమె కి హీరోయిన్‌గా అవకాశాం తెచ్చిపెట్టేది కాకపోవడం మైనస్ అయింది. వకీల్ సాబ్ తర్వాత అంజలికి మరో పెద్ద సినిమాలో ఛాన్స్‌ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు. కానీ, నివేథా థామస్ మాత్రం అవకాశాల కోసం ఎదురు చూస్తుందని చెప్పుకుంటున్నారు. అమ్మడికి ఇంకా కమర్షియల్ హీరోయిన్ అనే పేరు రాలేదు.

మన సౌత్‌లో కమర్షియల్ హీరోయిన్ అనే పేరు రావాలంటే హిట్స్ కాదు..కావాల్సింది. స్టార్ హీరోయిన్ అనే ముద్ర. బొడ్డు..నడుము అందాలను ఎద అందాలను చూపించాలి. తొడలను షేక్ చేయాలి. హీరోలతో లిప్ లాక్స్ ఇస్తూ రొమాన్స్ చేయాలి. ఇలాంటి లెక్కలన్నీ ఉంటేనే ఆమె కమర్షియల్ హీరోయిన్. నివేథా అందానికి ప్రేక్షకులు కూడా హీరోలతో లిప్ కిస్..బొడ్డు చూపిస్తూ కవ్వించే సాంగ్స్ కోరుకుంటున్నారు.

 

అది తప్పులేదు. కీర్తి సురేష్‌కి ఈ మధ్య ఇదే లాజిక్ అర్థం చేసుకుంది. అందుకే, అందాల విందు ఇస్తోంది. మరి ఆ విషయం నివేథా థామస్‌కి ఎప్పుడు అర్థం అవుతుందో. ఏదేమైనా నివేథా థామస్ అందాల మీద మాత్రం కొన్ని కోట్ల మంది కళ్ళున్నాయనేది వాస్తవం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news