Moviesఈ పిల్ల మహా ముదురు రా బాబోయ్..ఏకంగా పెద్ద తలకాయకే గురిపెట్టిందిగా..!!

ఈ పిల్ల మహా ముదురు రా బాబోయ్..ఏకంగా పెద్ద తలకాయకే గురిపెట్టిందిగా..!!

మలయాళీ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెలుగు జనాలకు సుపరిచితురాలే. పలు సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న మాళవిక మోహనన్ ప్రజెంట్ ప్రభాస్ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ ప్రకటన రానప్పటికి.. ప్రభాస్ సినిమాలో ఈమె ఫిక్స్ అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు .

అంతేకాదు ప్రభాస్ లాంటి హాట్ ఫిగర్ పక్కన ఇలాంటి హాట్ బ్యూటీ అయితేనే సెట్ అవుతుంది అంటూ రెబల్ అభిమానులు కూడా చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే మాళవిక మోహనన్ ప్రభాస్ సినిమాపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది . “తెలుగులో ఓ సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని ..త్వరలోనే ఆ వివరాలు అఫీషియల్ గా వెల్లడిస్తామని చెప్పుకొచ్చింది . అంతే కాదు మీకు ఏ హీరో ఇష్టం అనగానే టక్కున తడుముకోకుండా బాలీవుడ్ బాద్షా షారుక్ “అని చెప్పుకొచ్చింది .

ఆయన నటించిన పటాన్ లోని పాటలు బాగా నచ్చాయని కూడా చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన పఠాన్ సినిమా లోని పాటలు బాగా నచ్చాయని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ తో నటించాలని ఉంది అంటూ చెప్పకనే చెప్పేసింది ఈ బ్యూటీ . దీంతో జనాలు అప్పట్లో ప్రభాస్ పేరు చెప్పి ప్రభాస్ తో ఆఫర్ అందుకుంది . ఇప్పుడు షారుక్ ఖాన్ పేరు చెప్పి షారుక్ తో కూడా ఆఫర్ అందుకునేలా చేసుకుంటుంది బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ హాట్ బ్యూటి ఫిగర్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే . చూద్దాం మరి షారుఖ్ ఖాన్ ఈ బ్యూటీ కి ఎలాంటి ఆఫర్ ఇస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news