Moviesఏ హీరోయిన్ చేయని పని చేసిన అలియా భట్.. బాలీవుడ్ కే...

ఏ హీరోయిన్ చేయని పని చేసిన అలియా భట్.. బాలీవుడ్ కే బిగ్ షాక్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. బాలీవుడ్ మన్మధుడుగా పేరు సంపాదించుకున్న రన్బీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అలియా భట్ పెళ్లికి ముందే తొందరపడి పెళ్లి అయిన రెండు నెలలకే మూడో నెల అంటూ గుడ్ న్యూస్ చెప్పింది . మనకు తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న రణ్బీర్ కపూర్ స్టార్ హీరోయిన్గా ఉన్న అలియా భట్ ..కొంత కాలం ప్రేమించుకున్నారు. కాగా ఇదే విషయాన్ని పెద్దలకు చెప్పి 2022 ఏప్రిల్ 14న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు .

అయితే వీళ్లు పెళ్లి చేసుకున్న రెండు నెలలకే మూడో నెల అంటూ బిగ్ బాంబ్ పేల్చింది అలియా భట్ . అంటే దానికి అర్థం అందరికీ తెలిసిందే. పెళ్లికి ముందే ఈ జంట మింగిల్ అయిపోయారు . అయితే ఆ విషయాన్ని ఏమాత్రం సిగ్గు లేకుండా ఓపెన్ గా చెప్పేసిన అలియా భట్.. పాపకు జన్మనిచ్చింది . ఈ క్రమంలోనే తన టైం మొత్తం పాపతో స్పెండ్ చేస్తున్న అలియా మరోసారి ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

దానికి కారణం లేకపోలేదు ఈ మధ్యకాలంలో ఆలియా భట్ తన వద్దకు వచ్చిన బిగ్ డైరెక్టర్స్ అందరిని పంపించేస్తుంది . అంతే కాదు ఇప్పుడు నేను సినిమాలు చేసే టైం కాదు అంటూ చెబుతుందట . అదే కాకుండా ఈ మధ్యకాలంలో అలియా ఎక్కువుగా హాస్పిటల్ కి తిరుగుతూనే ఉంది అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇదే క్రమంలో ఆమె బేబీ బంప్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . దీంతో మరోసారి అలియా గర్భం దాల్చిందని కానీ ఆ విషయాన్ని మీడియాకు చెప్పకుండా దాచుతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

నిజంగా అలియా గర్భం దాల్చితే ఏడాదిలోపే సెకండ్ బేబీ వచ్చేస్తుంది. ఇది కచ్చితంగా ఆమెకి ఓ అరుదైన మూమెంట్ అని చెప్పాలి. అయితే ఇదివరకే ఆలియా పిల్లల కంటే నాకు కెరీర్ ఇంపార్టెంట్ కాదని పిల్లల కోసం ఏమైనా చేస్తానని చెప్పుకొచ్చింది . ఇలాంటి మూమెంట్లోని అలియా సెకండ్ ప్రెగ్నెన్సీ న్యూస్ కూడా వైరల్ అవ్వటం షాకింగ్ గా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news