MoviesRGV నాకడం తప్పా..? ఆషూ రెడ్డి నాకించుకోవడం తప్పా..?

RGV నాకడం తప్పా..? ఆషూ రెడ్డి నాకించుకోవడం తప్పా..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆషూ రెడ్డి -కాంట్రవర్షియల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పేర్లు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఆఫ్ కోర్స్ సోషల్ మీడియాలో యమ ఆక్టివ్ గా ఉండే ఆషూ పేరు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది ..కాంట్రవర్షీయల్ మ్యాటర్స్ లో వేలు పెట్టే ఆర్జీవి కూడా ఎప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటారు ..ఇక వీళ్ళిద్దరూ కలిస్తే ,,రచ్చ రచ్చే..వీళ్ల బోల్డ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాని షేజ్ చేస్తుంది.

మనకు తెలిసిందే ఆర్జీవి డైరెక్ట్ చేసిన డేంజరస్ మూవీ డిసెంబర్ 9న రిలీజ్ అవ్వబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆషూ రెడ్డి డైరెక్టర్ ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసింది . అయితే అది ఇంటర్వ్యూ నా లేకపోతే ..సెక్స్ టీచింగ్ అనే విషయం జనాలకి కన్ఫ్యూజన్ గా మారింది . ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ ఆషూ- ఆర్జీవి వీడియోస్ కింద కనిపిస్తున్నాయి. ఆర్జీవి ముందుగానే తిక్కలోడు అనే ఒక పేరు ఉంది . నచ్చితే ఎలాంటి పనైనా చేస్తాడు ..ఎంతటికైనా తెగిస్తాడు ..అదే ఆయన మ్యానరీం. ఆషూ రెడ్డి కూడా అంతే దేనికైనా తెగిస్తుంది అని బిగ్ బాస్ లోనే తేలిపోయింది . మరి ఇలాంటి ఇద్దరు బోల్డ్ మైండ్ సెట్ కల అబ్బాయి అమ్మాయి మింగిల్ అయితే ఎలా ఉంటుందో క్లియర్ కట్గా చూపించేశారు.

ఇంటర్వ్యూలో భాగంగా వీళ్ళు మాట్లాడుకున్న మాటలు అన్ని సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఫస్ట్ నైట్ గదిలో ఎందుకు చీర కట్టుకోవాలి..? అని అంతేకాకుండా సెక్స్ ఎంత సేపు చేస్తే మజా అని..? ఆ తర్వాత ఇంకా పచ్చిగా వల్గర్ గా రాయడానికి కూడా జుగుప్ర్స్ కలిగించే విధంగా మాట్లాడుకున్న ఇంటర్వ్యూ ప్రజెంట్ సోషల్ మీడియాలో నెంబర్ వన్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ ఇంటర్వ్యూలోనే ఆర్జీవి కొంచెం ఎక్కువగా ఎక్కేసి ఆషూ రెడ్డి కాళ్లని ముద్దాడడు .

అంతేనా అక్కడితో ఆగకుండా నా తనివి తీరలేదు ఇంకొకసారి ముద్దు అంటూ ఆమె కాళ్ళను తన చేతిలోకి తీసుకొని ముద్దు పెడుతూ ఆమె కాళ్ల వేళ్లను నాకేసాడు. అంతే దీంతో ఒక్కసారిగా షాక్ అయినా ఆషూ ఏం చేయలేక సైలెంట్ అయిపోయింది . అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఆర్జీవి అలా చేస్తున్నప్పుడు నీకు నిజంగా నచ్చకపోతే నువ్వు కాళ్ళు లాగేయాలి కదా..? మరి నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే ఆ పని నీకు ఇష్టమే కదా..? అంటూ తిరిగి ఆషూ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్స్. అంతేకాదు ఆయన ముందే అడిగాడు ముద్దు పెట్టుకుంటా..నీకు ఇష్టం లేకపోతే వదిలేస్తా అని..? నువ్వు నో చెప్పుంటే ఇంత వరకు రాదు గా..? మరి అన్ని తెలిసే నువ్వు యస్ అన్నావు అంటే నీ మనసులో ఏ ఉద్దేశం ఉంది..? అయినా ఆ డ్రెస్ ఏంటి ఆయన తాకరాని చోట తాకుతుంటే నీకేం అనిపించట్లేదా ..? అంటూ నెటిజన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా సరే ఈ విషయంలో తప్పు ఆషూ రెడ్డిది అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news