Moviesగోవాలో గబ్బు లేపుతున్న చరణ్ బ్యూటీ.. రామ రామ ఏంటి అరాచకం..!!

గోవాలో గబ్బు లేపుతున్న చరణ్ బ్యూటీ.. రామ రామ ఏంటి అరాచకం..!!

ఏ మాటకు ఆ మాట హీరోయిన్గా రాణించ లేకపోయినా సరే హాట్ బ్యూటీ గా మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది చరణ్ బ్యూటీ నేహా శర్మ. నేహా శర్మ అంటే పెద్దగా జనాలు గుర్తుపట్టలేకపోవచ్చు.. కానీ చిరుత సినిమాలో హీరోయిన్గా చేసిన అమ్మడు అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా మొదటి సినిమాతోనే మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ ఇచ్చి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . చిరుత సినిమాలో హీరోయిన్గా నటించిన నేహా శర్మ ఎలాంటి పర్ఫామెన్స్ ఇచ్చిందో మనందరికీ తెలిసిందే .

మరీ ముఖ్యంగా చరణ్ తో కలిసి ఆడి పాడి చిందులు వేసి టాల్ లేపేసింది హై వోల్టేజ్ పర్ ఫామెన్స్ ఇచ్చింది ఈ బ్యూటీ . ఆ తర్వాత తెలుగులో కుర్రాడు అనే సినిమా చేసింది . ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయిన నేహా శర్మ ..సోషల్ మీడియా మాత్రం హాట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. రోజురోజుకీ హద్దులు మీరిపోతున్న నేహా..ఈసారి చేసిన ఫోటో షూట్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులును గిఫ్టుగా ఇస్తుంది .

ఈ క్రమంలోనే రీసెంట్గా గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోస్ చూస్తున్న కుర్రాళ్ళు హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు. సెక్సీ లుక్స్ అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. హాట్ ఐటం బాంబ్ అంటూ మరొకరు.. ఆ బట్టలు కూడా వేసుకోవడం ఎందుకు.. అది విప్పేస్తే సూపర్ అంటూ మరొకరు ఇలా హద్దులు మీరి కామెంట్స్ చేసి ఆమె ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే గోవాలో ఈ పాప గబ్బులేపుతుంది అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెట్టడం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news