Moviesఆ సినిమా ఆఫర్ కోసం.. స్టార్ డైరెక్టర్ పక్కలో పడుకున్న వెంకటేష్...

ఆ సినిమా ఆఫర్ కోసం.. స్టార్ డైరెక్టర్ పక్కలో పడుకున్న వెంకటేష్ హీరోయిన్..!?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అవకాశాల కోసం పలానా డైరెక్టర్ మమ్మల్ని వాడుకున్నాడు.. ఆ తర్వాత అవకాశాలు ఇవ్వలేదు అంటూ లభోదిభోమని ఎంతోమంది ముద్దుగుమ్మలు పలు ఇంటర్వ్యూస్ లో బాధపడ్డారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో మరో స్టార్ హీరోయిన్ ఇలాగే కాస్టింగ్ కౌచ్ కి బలైనట్లు తెలుస్తుంది .

సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో అవకాశాలు సంపాదించుకున్న ఈ తెలుగు బ్యూటీ ..తెలుగులో కన్నా పక్క భాష ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకుంది . అంతేకాదు అక్కడ వచ్చిన పాపులారిటీ తోనే మన ఇండస్ట్రీలో అవకాశాలు అందుకొని ఏకంగా స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంది . అంతేకాదు ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ సినిమాలోను నటించింది.

కాగా ప్రజెంట్ కూడా స్టార్ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ తన మొదటి సినిమాలో అవకాశం కోసం స్టార్ డైరెక్టర్ పక్కలో పడుకోవడానికి అంగీకరించినట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది .అయితే ఆమె పలు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న టైంలో ఇదే పేశ్న ఎదురవ్వగా..”నాకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురైంది. కానీ నేను ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదని ..సొంత టాలెంట్ తోనే పైకి వచ్చానని చెప్పుకొచ్చింది”. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆమె స్టార్ డైరెక్టర్ పక్కన పడుకున్నట్టా..? పడుకోనట్టా ..? పడుకుంటే ఆఫర్ ఇవ్వాలిగా.. మరి ఆ డైరెక్టర్ తో ఎందుకు సినిమా చేయలేదు ..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా సరే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో అందాల ముద్దుగుమ్మలను తెగ వాడేసుకుంటున్నారు ఈ డైరెక్టర్లు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news