Moviesమొగుడుకి తప్ప మగాళ్లందరికి చూయింస్తుదే..టెంపరేచర్ పెంచేస్తున్న ప్రభాస్ బ్యూటీ..!!

మొగుడుకి తప్ప మగాళ్లందరికి చూయింస్తుదే..టెంపరేచర్ పెంచేస్తున్న ప్రభాస్ బ్యూటీ..!!

ఈ మధ్యకాలంలో సినిమాను తీయడం పెద్ద గొప్ప విషయం కాదు ..ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడమే పెద్ద తలనొప్పులతో కూడుకున్న మేటర్ అంటూ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. సినిమా డైరెక్షన్ చాలా ఈజీ అని ..ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడమే మహా కష్టం అంటూ డైరెక్టర్స్ సైతం ఓపెన్ గా చెప్పుకోరావడం సంచలనంగా మారింది . రీసెంట్గా సినిమా ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పదుకొనే ఇచ్చిన ఫోటో స్టిల్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది .

మనకు తెలిసిందే బాలీవుడ్ స్టార్ నటి దీపిక పదుకునె వరుస సినిమాలతో దూసుకుపోతుంది . కాగా ఆమె రీసెంట్ గా షారుఖ్ తో నటించిన సినిమా పఠాన్ 2023 జనవరి 25న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది .ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే చిత్ర బృందం రకరకాల ఎక్స్పరిమెంట్స్ చేశారు. కాగాసినిమా ప్రమోషన్స్ లో భాగంగా క్రేజీ అప్డేట్ ను రిలీజ్ చేస్తూ.. మొదటి పాట ను డిసెంబర్ 12న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. అంతేకాదు ఫస్ట్ లుక్ ను కూడా పోస్ట్ చేశారు.

దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో దీపికా పదుకొనే పేరు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఈ ఫస్ట్ లుక్ లో దీపికా పదుకొనే గోల్డ్ కలర్ మోనోకిని ధరించి చాలా హాట్ గా కనిపిస్తుంది . అంతేకాదు స్టైలిష్ లుక్స్ లో స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడి ..ఎండలో నిలబడి రిలాక్స్ అవుతున్నట్లు చూపించారు. దీంతో జనాలు ఈ ఫోటోని పరితంగా ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు ఈ ఫోటో కింద భిన్నవిభిన్నంగా కామెంట్స్ చేస్తూ దీపికా పదుకొనే ను హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . “నువ్వు ఇలా నీ అందాలను నీ భర్తకు తప్పిస్తే అందరికీ చూపిస్తున్నావంటూ” నెటిజన్స్ ఆమెను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. అంతేకాదు పెళ్లై ఇన్నాళ్లు అవుతుంది ఒక్క గుడ్ న్యూస్ చెప్పలేకపోయావ్ కానీ..ఇలా ఒళ్లు విప్పు కుని చూపిస్తున్నావ్ అంటూ ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా సరే దీపికా పదుకొనే ఒక్క ఫోటోతో సినిమాకి మరింత హై ఇచ్చిందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news