Movies"సిగ్గులేదా శ్రీముఖీ".. మండి పడుతున్న ప్రదీప్, సుమ..ఏమైందంటే..?

“సిగ్గులేదా శ్రీముఖీ”.. మండి పడుతున్న ప్రదీప్, సుమ..ఏమైందంటే..?

బుల్లితెర రాములమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి ..యాంకరింగ్ చేస్తూనే.. వెండితెరపై అవకాశాలు అందుకుంటూ రెండు చేతులా బాగా సంపాదిస్తుంది. శ్రీముఖి తన లేటెస్ట్ ట్రెండి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులకు చేరవేస్తూనే ఉంటుంది . కాగాఈ మధ్యకాలంలో యాంకర్ శ్రీముఖి ఒళ్ళు మైమరచిపోయి హాట్ ఫోటో షూట్ చేస్తుంది. ఎప్పుడు లేనంత విధంగా శ్రీముఖి ఈ రేంజ్ లో అందాలను ఆరబోయడం వెనక రీజన్ ఏమై ఉంటుంది అని జనాలు చర్చించుకుంటున్నారు.

అంతేకాదు శ్రీముఖి ఫోటో షూట్ చేసిన తన ప్రైవేట్ పార్ట్స్ ఏ రోజు ఎక్స్ప్రెస్ చేయలేదు . కానీ ఈ మధ్యకాలంలో ఇన్నర్ వేర్ కనిపించేలా స్కట్స్ వేసి.. డీప్ నెక్ తో ఎదభాగాలను పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తూ ..ఫోటోషూట్ చేయడం చర్చనీయాంశంగా మారింది . అంతేకాదు తడి అందాలతో లోపల బాడీ పార్ట్స్ క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శ్రీముఖి ఎక్స్పోజింగ్ చేయడం ఇష్టం లేని అభిమానులు .. ఆమెపై మండిపడుతున్నారు .

 

మోడ్రెన్ దుస్తులు వేసుకున్న పద్ధతిగా ఉంటావుగా.. ఇప్పుడు నీకు ఇదేమి పోయేకాలం ..ఇలాంటి ఫోటోషూట్స్ చేస్తున్నావు అంటూ మండిపడుతున్నారు . అంతేకాదు ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ప్రదీప్ , సుమ కూడా ఆమె ఫోటోషూట్ పై ఫైర్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .మొదటి నుంచి శ్రీముఖి అంటే ప్రదీప్ కి , సుమకి చాలా ఇష్టం. కలిసి యాంకరింగ్ చేసే వాళ్ళు ..యాంకరింగ్ లో వాళ్ళిద్దర్నీ చూసి సజెషన్స్ తీసుకునింది శ్రీముఖి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. శ్రీముఖి ఎందుకు ఇలాంటి బరితెగింపు ఫోటోషూట్ చేస్తుంది అంటూ ప్రదీప్ , సుమ కూడా ఆమెపై మండిపడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే శ్రీముఖి ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ చేయడం ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో తెలియదు కానీ ..ఉన్న పేరునైతే పోగొట్టుకునింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news