MoviesEXCLUSIVE: 'యశోద' మూవీ లో 5 బిగ్ మిస్టేక్స్.. ఇవి లేకపోతే...

EXCLUSIVE: ‘యశోద’ మూవీ లో 5 బిగ్ మిస్టేక్స్.. ఇవి లేకపోతే బ్లాక్ బస్టర్ హిట్టే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో నటించిన మూవీ “యశోద”. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ చూసిన జనాలు సినిమాపై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు . అయితే ఎక్కడో జనాలకు చిన్న సందేహం ఉండింది. హీరో లేకుండా ఈ సినిమాని చేస్తున్నారు అంటూ భయపడ్డారు. అయితే నో డౌట్ ఐయామ్ హియర్ అంటూ సమంత సింగిల్ హ్యాండ్ తో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కర్త -కర్మ -క్రియ అన్ని తానై చూసుకొని నిజంగానే యశోద అనిపించింది . కాగా సినిమా సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకున్న సరే ..కొందరు జనాలకి ఈ సినిమా నచ్చలేదు . దానికి రీజన్ ఏంటో ఇప్పుడు మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


ట్రైలర్ చూసి ఇది మొత్తం సరోగసి నేపథ్యంలో సాగే మూవీ అని జనాలు ఫిక్స్ అయిపోయారు. అయితే ఆ విషయంలో డైరెక్టర్ పెట్టిన ట్విస్టులు చాలా బాగున్నాయి. ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే మీరు పూర్తిగా సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో లీలా పాత్ర పోషించిన దివ్య ఒక డైలాగ్ చెప్తుంది ..”మాది తోలు బొమ్మలు ఆడించుకునే కుటుంబం” అని .. అయితే అసలు తోలుబొమ్మ ఆటలకు కాలం చెల్లిపోయి ఎన్నో రోజులవుతుంది. అంతేకాకుండా ఐఫోన్ గురించి వచ్చిన సంభాషణలో ఐఫోన్ గురించి గర్భం ధరించాను అంటూ మరొక అమ్మాయి చెప్పింది ..తోలుబొమ్మల కాలంలో ఐఫోన్ ఎక్కడ ఉన్నాయి..ఇలా లాజిక్ లేని లింక్ పెట్టడం డైరెక్ట్ చేసిన బిగ్ మిస్టేక్ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు .

అంతేకాకుండా సమంత లాంటి హీరోయిన్ గ్లామరస్ పరంగా కొంచెం కూడా వాడుకోలేక పోయారు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్లోగా ఉందని ..సినిమా థియేటర్స్ నుంచి జనాలు వెళ్లిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటూ కామెంట్స్ వినిపించాయి . అంతేకాకుండా సినిమా మంచిగా సాగిపోతున్న సినిమాల్లో సడన్గా యాక్షన్ సీన్స్ పెట్టడం..అంతగా జనాలకి నచ్చలేదు మరీ ముఖ్యంగా సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ కి అసలు లింకే లేదు .

హాలీవుడ్ యాక్ట్రెస్ ఇండియాకు ఎంత పర్సనల్ వర్క్ పై వచ్చిన ఎటువంటి భద్రత ఏర్పాటు లేని బిల్డింగ్ లో ఉండడం సినిమాకే బిగ్గెస్ట్ మైనస్ అయింది. అంతేకాదు సమంత భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు జరిగే కామెడీ అవసరమా ఇది ..?అనిపించే అంత పేలవంగా ఉంది . సినిమాకి అదొక మైనస్ పాయింట్ . ఇలా కొన్ని పాయింట్స్ విషయంలో నెగ్లెట్ చేసిన డైరెక్టర్ అవి కానీ కరెక్ట్ గా పెట్టుకొని ఉంటే సినిమా నిజంగానే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకునేదని అప్పుడు అందరి హీరో ఫ్యాన్స్ కి ఈ సమంత సినిమా నచ్చేదని అంటున్నారు . ఏది ఏమైనా సరే సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవల్ లో నటించి హిట్ కొట్టడంతో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news