Moviesపెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ .. బిగ్ షాకిచ్చిన స్టార్ డాటర్..!?

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ .. బిగ్ షాకిచ్చిన స్టార్ డాటర్..!?

అఫ్కోర్స్ ఈ రోజుల్లో ఇది చాలా కామన్ మేటర్ అయిపోయింది . పెళ్లెప్పుడు చేసుకుందామా అన్నది పక్కన పెడితే ..పెళ్లికి ముందు మేటర్ ఫినిష్ చేసామా లేదా అన్నది మెయిన్ పాయింట్ గా చూస్తున్నారు నేటి తరం యువతీ యువకులు . కాగా రీసెంట్గా స్టార్ హీరోయిన్ అలియా భట్ సైతం పెళ్లన రెండు నెలలకే మూడో నెల అంటూ బిగ్ బాంబ్ పేల్చింది. కాగా ఆ లిస్ట్ లోకి మరో స్టార్ డాటర్ చేరిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .

మనకు తెలిసిందే అమీర్ ఖాన్ ముద్దుల కూతురు ఐరా గత కొంతకాలంగా డేటింగ్ లో ఉంది . అమ్మడుకు సంబంధించిన ఫొటోస్ ఎప్పటికి అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి. అంత ఎందుకు మొన్నటికి మొన్న తన బర్త డే కి ఏకంగా బికినీతో కేక్ కట్ చేసి బాలీవుడ్ ని సైతం షేక్ చేసింది . ఆ తర్వాత తనని ట్రోల్ చేసిన వారికి ఘాటుగా జవాబు ఇస్తూ మరిన్ని బికినీ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది . కాగా రీసెంట్ గా ప్రేమించిన అబ్బాయితో ఎంగేజ్మెంట్ చేసుకొని ఫుల్ ఖుషి అవుతుంది ఈ హాట్ బ్యూటి.


రీసెంట్గా ప్రెమించిన అబ్బాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నింది ఈ హాట్ బ్యూటి. శుక్రవారం వీళ్ళిద్దరికీ ఇరు కుటుంబాల అంగీకారంతో ఎంగేజ్మెంట్ జరిగింది. ముంబైలోని ప్రైవేట్ వేదికలో చాలా రాయల్ లుక్ లో జరిగింది . అయితే ఈ పెళ్లికి చాలా దగ్గర బంధువులు మాత్రమే అటెండ్ అయ్యారు . మిగతా సినీ సెలబ్రిటీస్ ని ఫ్రెండ్స్ ని ఎవరిని కూడా ఆహ్వానించలేదు. కానీ పెళ్లి మాత్రం గ్రాండ్గా చేసుకుంటామంటూ చెప్పుకొచ్చారు . ఐరా చాలా హాట్ గా కనిపిస్తుంది రెడ్ లాంగ్ ఫ్రాక్ లో . ఎదబాగాలని ఫుల్ గా చూపిస్తూ హాట్ లుక్స్ లో కనిపించింది . అయితే ఇలా గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ చేసుకోవడం వెనక బిగ్ సీక్రెట్ ఉన్నట్లు తెలుస్తుంది . ఐరా ప్రజెంట్ ప్రెగ్నెంట్. ఈ కారణంగానే ఆమె నిశ్చితార్థం చేసుకొని తన ప్రెగ్నెన్సీని అఫీషియల్ చేసిందంటూ బాలీవుడ్ మీడియాలో న్యూస్ ఫైనల్ గా మారింది . ఏది ఏమైనా సరే పెళ్ళికి ముందు ఇలా తప్పు చేస్తున్న లిస్ట్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది అంటున్నారు జనాలు . చూడాలి మరి ఈ జంట దీనిపై ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news