Moviesవామ్మో..అంత పెద్దవా..బ్రా అందాలతో ఊపిరాడకుండా చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. !!

వామ్మో..అంత పెద్దవా..బ్రా అందాలతో ఊపిరాడకుండా చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. !!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హాట్ ఫోటోషూట్స్ ఏ రేంజ్ లో వైరల్ గా మారాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ ..ఫామ్ లో లేని హీరోయిన్స్ అందరూ వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ కుర్రాళ్లకు మతులు పోగొడుతున్నారు. కాగా హీరోయిన్స్ కి ఏ మాత్రం మేము తీసిపోము అంటూ బుల్లితెరపై కూడా ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తున్నారు. ఆ లిస్ట్ లోకే యాడ్ అయిపోతుంది స్రవంతి.

యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంటర్వ్యులు చేసుకుని పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ ను ఇంటర్వ్యూ చేసి ఒకే ఒక్క ఎపిసోడ్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన స్రవంతి చోక్కరపు . ఆ తర్వాత తన దైన స్టైల్ లో అవకాశాలు అందుకుంటూ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది . అందాలను వలకబోసి హాట్ హాట్ గేమ్స్ లో సైతం కుర్రాలను అల్లాడించింది .

ఈ క్రమంలోనే స్రవంతి పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత స్రవంతి తీరు ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో అవకాశాలు అందుకుంటుంది . కాగా రీసెంట్ గా స్రవంతి చోక్కరపు చేసిన హాట్ ఫోటోషూట్ నెట్టింట ట్రెండిగా మారింది. షర్ట్ తీసేసి ఇన్నర్ వేర్ తో హాట్ ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాని షేక్ చేసింది . ఈ ఫొటోస్ లో స్రవంతి ట్య్య్ హాట్ గా కనిపిస్తుంది అంటూ కుర్రాళ్ళు కామెంట్ చేస్తున్నారు . అంతేకాదు హీరోయిన్ కి మించిన అందన్ ఉన్న నీకు ఆఫర్స్ ఎందుకు రావడం లేదు అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి స్రవంతి ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news