Moviesచిరంజీవి వద్దు వద్దు అన్నా చరణ్ చేసిన చెత్త సినిమా ఇదే.....

చిరంజీవి వద్దు వద్దు అన్నా చరణ్ చేసిన చెత్త సినిమా ఇదే.. రిజల్ట్ చూసి మెగా ఫ్యాన్స్ షాక్..!!

సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఎంత గొప్ప పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నార్మల్ హీరోగా స్టార్ట్ అయిన ఈయన కెరియర్ ఇప్పుడు మెగాస్టార్ గా కొనసాగుతుంది . అంటే దానికి ఎన్ని కారణాలు ఉన్నా కానీ ప్రధానంగా చెప్పుకోవాల్సిన కారణం మాత్రం ఆయన సినిమా చూసింగ్. తన బాడీకి తగ్గ కథలను చూస్ చేసుకుంటూ అభిమానులను మెప్పిస్తూ చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు . అందుకే చాలామంది హీరోస్ సినిమా సజెషన్స్ విషయంలో మెగాస్టార్ ని అప్రోచ్ అవుతూ ఉంటారు . అయితే సొంత కొడుకు ఆయన రామ్ చరణ్ మాత్రం ఓ సినిమా విషయంలో చిరంజీవి మాటలు కాదని ఆయన సొంత నిర్ణయం తీసుకొని బొక్క బోర్లా పడ్డారు ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..!!

మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన చరణ్, చిరుత సినిమాతో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత మగధీర సినిమాతో ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాశారు. ఇక తర్వాత వచ్చిన సినిమాలు అన్ని చరణ్ కెరియర్ లో పెద్దగా చెప్పుకో తగ్గవి కాకపోయినా.. కొన్నాళ్లు సినిమా హిట్ కోసం బాధపడ్డారు. అయితే ప్రతి సినిమా చూసింగ్ విషయంలోను చరణ్ .. చిరంజీవికి హెల్ప్ చేస్తాడట. అయితే తుఫాన్ సినిమా విషయంలో మాత్రం చిరంజీవి స్టోరీ విని వద్దు నీకు సెట్ అవ్వదు అన్నా కానీ.. బాలీవుడ్ ఎంట్రీ కోసం ఈ సినిమాను ట్రై చేశాడు .

అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రాను పెట్టడం మరో డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో కథ లేకపోవడం.. ఆ కథ కూడా మెగా హీరో స్థాయికి రీచ్ కాకపోవడంతో జనాలు సినిమాను అట్టర్ ప్లాప్ చేసి పడేసాడు . అంతేకాదు చరణ్ కెరియర్ లోనే పరమ చెత్త రికార్డు సొంతం చేసుకుంది ఈ తుఫాన్ సినిమా . ఈ సినిమా బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుందని మెగా ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు . అయితే తెలుగులోనే అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా బాలీవుడ్ లో పరమ చెత్తగా రికార్డ్ సొంతం చేసుకుంది. ఏది ఏమైనా సరే చిరంజీవి లాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఇంట్లో పెట్టుకొని చరణ్ ఇలాంటి తప్పు చేయడం తప్పని అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news