Moviesనేహా శ‌ర్మ నిజంగానే ఆ స్టార్ హీరోను త‌న బుట్ట‌లో వేసుకుందా......

నేహా శ‌ర్మ నిజంగానే ఆ స్టార్ హీరోను త‌న బుట్ట‌లో వేసుకుందా… తండ్రి వార్నింగ్‌తో ఆ హీరో బ్రేక‌ప్ చెప్పాడా..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా పరిచయం అయిన చిరుత సినిమాతో నేహా శర్మ టాలీవుడ్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తన యాటిట్యూడ్ తో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో నేహా అందాల ఆరబోత ఆమె క్యారెక్టర్ యాటిట్యూడ్, ఆమె పొగరు కుర్రాళ్లకు బాగా నచ్చేశాయి. అయితే ఎందుకో గాని ఆ తర్వాత నేహాశర్మ ఆ క్రేజ్ అందిపుచ్చుకోలేదు.. ఆమెకు అవకాశాలు రాలేదు ఆ తర్వాత వరుణ్ సందేశ్ కు జోడిగా కుర్రాడు సినిమాలో నటించింది. కుర్రాడు అట్టర్ ప్లాప్ అయింది.

అప్పటినుంచి నేహా టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్లో సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఆమె అప్పుడప్పుడు మలయాళం, తమిళంలో కూడా ఒకటి రెండు సినిమాలు చేసింది. మూడున్నర పదుల వయసు వచ్చినా నేహా ఇప్పటికీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా నేహా సినిమాల‌ కంటే హాట్ హాట్ ఫోటోషూట్లతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ వయసులో కూడా నేహా చేసే అందాల విందుకు కుర్రాళ్ళు కసుక్కున పడిపోతూ ఉంటారు. తాజాగా కూడా నేహాశర్మ తన గౌను పైకి లేపుతూ థైస్ కనిపించేలాగా కిర్రాక్ షోతో కిక్ ఎక్కించింది.

తొడల అందాలు.. ఎద అందాలు చూపించడంలో నేహా స్పెషలిస్ట్. ఆమె తెలుగులో సినిమాలు మానేసి 15 ఏళ్ళు అవుతున్న ఇప్పటికీ నేహాను గుర్తుపెట్టుకుంటున్నారు అంటే కేవలం సోష‌ల్ మీడియాలో ఆమె అందాల ఆరబోతే అని చెప్పాలి. నేహా గురించి టాలీవుడ్ లో ఒక క్రేజీ రూమర్ ఉంది. ఆమె ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడింది.. సదరు హీరో కూడా కెరీర్ తొలినాళ్లలో ఆ హీరోయిన్ అంటే పిచ్చిపిచ్చిగా ప్రేమించేశాడు అట.

నేహాను హైదరాబాద్‌లో పబ్బులు, క్లబ్బుల చుట్టూ తిప్పేవాడని నేహా చాలా తెలివిగా ఆ స్టార్ హీరోకు లైన్ వేసి తన బుట్టలో వేసుకుందని అంటారు. ఆ స్టార్ హీరో కూడా ఆమె మాయలో పడిపోయాడని… ఒకానొక దశలో ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఆ హీరో తండ్రి ఈ విషయం తెలుసుకుని గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఆ తర్వాత ఆమెకు బ్రేకప్ చెప్పేసాడని.. అలా వారిద్దరి బంధం తెగిపోయిందని అంటారు. మరి నేహా బుట్టలో వేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో ? తెలుసుకోవడం పెద్ద కష్టం కూడా కాదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news