Moviesకొంప ముంచేసిన కోడలు పిల్ల..మెగా అభిమానులను బాధపెట్టిన ఉపాసన..ఫ్యాన్స్ కన్నీళ్లు..!!

కొంప ముంచేసిన కోడలు పిల్ల..మెగా అభిమానులను బాధపెట్టిన ఉపాసన..ఫ్యాన్స్ కన్నీళ్లు..!!

పాపం నిన్న మొన్నటి వరకు మెగా వారసుడు వస్తున్నాడు అని ఆశపడిన అభిమానులకు నోట్లో మట్టి కొట్టింది ఉపాసన. ఎస్ ఇప్పుడు అందరు ఇదే అంటున్నారు. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . చిన్ననాటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వీరు పెళ్లి పేరుతో భార్యాభర్తలు గా అయ్యారు. అయితే వీళ్ళ పెళ్ళయి దాదాపు 10 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది అయినా ఇప్పటికీ వీళ్లకు గుడ్ న్యూస్ చెప్పలేదు.

దీంతో మెగా ఫాన్స్ తో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం మెగా వారసుడు రాక కోసం ఆశగా ఎదురుచూస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ జంట ఆ గుడ్ న్యూస్ ని వినిపించిందే లేదు. కాగా గత కొన్ని వారాల నుంచి ఉపాసన ప్రెగ్నెంట్ అని అందుకే ఆమెను మెగా ఫ్యామిలీ బయటకు రానివ్వట్లేదని ..దిష్టి తగిలితే మెగా వారసుడుకు ఇబ్బంది కలుగుతుందని భ్రమతోనే మెగా ఫ్యామిలీ ఆమెను బయటకు రానికుండా దాచిపెట్టిందని వార్తలు వినిపించాయి . అంతేనా ఏకంగా ఉపాసనకు ఐదో నెల అని మరికొన్ని రోజుల్లోనే శ్రీమంతం కూడా చేయబోతున్నారు అంటూ ఓ న్యుస్ నెట్టంట వైరల్ గా మారింది. దీంతో మెగా ఫాన్స్ కూడా మాకు చెప్పకపోతే పోయారు. మెగా వారసుడు వస్తే చాలు కచ్చితంగా.. మెగా పవర్ స్టార్ కి కొడుకే పుడతారు అంటూ ఫ్యాన్స్ హంగామా చేశారు. సీన్ కట్ చేస్తే,,,

మెగా కోడలు ఉపాసన చేసిన పోస్ట్ తో మెగా అభిమానులకు కన్నీళ్లే మిగిలాయి. రీసెంట్గా ఉపాసన తన భర్త రామ్ చరణ్ తో కలిసి దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది . దసరా కానుకగా ఇంట్లోనే ఉన్న ఉపాసనతో కలిసి ట్రెండీ వేరులో ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలో ఉపాసన నార్మల్గానే కనిపించింది . ప్రెగ్నెంట్ అయినట్టు కానీ,, ప్రెగ్నెంట్ సింటమ్స్ ఉన్నట్లు కానీ ఆమె ఫేస్ కాని పొట్ట కాని ఏమి అనిపించలేదు . దీంతో మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పకనే చెప్పేసింది ఉపాసన . అయితే ఫాన్స్ మాత్రం మాకు చెప్పకపోయినా ఉపాసన ప్రెగ్నెంట్ అయి ఉంటుందని ..త్వరలోనే మెగా వారసుడు వస్తాడని ఆశలు పెట్టుకున్నామని ..కానీ ఉపాసన ప్రెగ్నెంట్ కాదు అని తెలిసి షాక్ అవుతున్నారు అందరు. అయితే ఉపాసన ప్రెగ్నెంట్ కాదు అని తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కొందరు మెగా ఫ్యాన్స్.. దీంతో ఉపాసన పోస్ట్ వైరల్ గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news