Moviesయాంకర్ కాక ముందు ..సుమ నిజంగా ఆయన తో రొమాన్స్ చేసిందా..?...

యాంకర్ కాక ముందు ..సుమ నిజంగా ఆయన తో రొమాన్స్ చేసిందా..? డైరెక్టర్ సంచలన కామెంట్స్..!!

సుమ ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలుల అవసరం లేదు. బుల్లితెరపై తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ కొన్ని దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీ ను ఏలేస్తుంది. మరీ ముఖ్యంగా ఈటీవీలో ఏ షో అయినా సరే యాంకరింగ్ చేయాల్సింది సుమనే. అంత బాగా జనాలను తన యాంకరింగ్ తో మెప్పిస్తుంది .అంతేకాదు వల్గారిటికి దూరంగా నేచురాలిటీకి దగ్గరగా ..సుమ వేసే హెల్తి పంచెస్ ఎంతలా జనాలని ఆకట్టుకుంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు .

అయితే యాంకర్ గానే కాదు సుమ రొమాన్స్ లోను కింగే. ఒకప్పుడు తను హీరోయిన్గా చేసింది. ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరిగ్గా హిట్ కాకపోయినా ఆమె రొమాన్స్ కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి . ఆ లిస్టులోకే వస్తుంది సుమ నటించిన సినిమా “కళ్యాణ ప్రాప్తిరస్తు”.

బహుశా ఈ జనరేషన్ పిల్లలకి ఈ సినిమా గురించి తెలియకపోవచ్చు.. మీ ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు వారిని అడగండి.. ఈ సినిమా గురించి పెద్ద స్టోరీనే చెప్పుకొస్తారు. అఫ్కోర్స్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా సినిమాలో హీరోగా నటించిన వక్కంతం వంశీ, యాంకర్ సుమ మధ్య రొమాంటిక్ సీన్స్ మాత్రం బాగా హైలైట్ అయ్యాయి. ఈ సినిమాకి దర్శకుడు దాసరి నారాయణరావు కావడంతో సినిమాపై ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసారు జనాలు . 1996లో విడుదలైన కళ్యాణ ప్రాప్తిరస్తు జనాలను ఆకట్టుకోలేకపోయింది ..తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో వంశీ ఇక నటించకూడదని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు . అంతేకాదు గతంలో ఓ ఇంటర్వ్యుల్లో సుమ లాగా నేఉ సీన్స్ లో ఇన్వాల్వ్ కాలేకపోయాను అంటూ చెప్పుకు రావటం..అప్పట్లో సంచలనంగా మారింది.

అయితే సుమ మాత్రం మూడు నాలుగు మలయాళ సినిమాలో నటించి హీరోయిన్గా చేసింది . అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవడంతో ఇక మనకి హీరోయిన్గా సెట్ అవ్వదు అంటూ యాంకరింగ్ వైపు అడుగులు వేసి బుల్లితెరను ఓ రేంజ్ లో ఏలేస్తుంది .అందుతున్న సమాచారం ప్రకారం సుమ ఒక్కో ఈవెంట్ కి లక్ష రూపాయలు దాకా చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది
. ఒకవేళ గాని ఈ సినిమా హిట్ అయ్యి ఉంటే సుమ హీరోయిన్గా మారుంటే.. సినీ ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా ఉండేదో ఊహించుకోండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news