Movies"మీ కళ్ళల్లోనే అంతా ఉంది..మీ మగబుద్ధే వంకరబుద్ధి"..పయట జారిన పట్టించుకునిదేలే..!!

“మీ కళ్ళల్లోనే అంతా ఉంది..మీ మగబుద్ధే వంకరబుద్ధి”..పయట జారిన పట్టించుకునిదేలే..!!

“రాను రాను రాజుగారు గుర్రం గాడిదైందట” ఇదే సామెతను మన ఇంట్లో పెద్దవాళ్లు కొన్ని సందర్భాల్లో చెప్పుకొస్తూ ఉంటారు .ప్రజెంట్ ఫరియా అబ్ధులాను చూసిన సినీ ప్రముఖులు అదే విషయం అంటున్నారు. నిన్న మొన్నటి వరకు పద్ధతిగా చక్కగా ఉన్న ఈ అమ్మడుకు ఇదేం పోయేకాలం ..ఇలా పయట జారిన పట్టించుకోకుండా ఫోటోషూట్ చేస్తుంది అంటూ మండిపడుతున్నారు. దానంతటికీ కారణం రీసెంట్గా దివాళీ సందర్భంగా ఫరీయా అబ్దుల్లా చేసిన హాట్ ఫోటోషూట్ నే అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.

సరియా అబ్దుల్లా ..ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . టాలెంట్ ఉంటే ఎలాగైనా సరే అవకాశాలు దక్కుతాయి అంటూ ప్రూవ్ చేసింది. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ లోకి వచ్చిన ఫరీయా అబ్దుల్లా ఆ తర్వాత వెబ్ సిరీస్లో నటిస్తూ ఫేమస్ అయింది. ఇక అలా తన పేరు జనాల నోట్లో నానిపోయింది. ఈ క్రమంలోనే జాతి రత్నాలు అనే సినిమా ద్వారా హీరోయిన్గా సినీ ఇండస్ట్రీకు పరిచయమైంది . ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది . అయినా కానీ ఫరియాకు అవకాశాలు రాలేదు.

ప్రజెంట్ “లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్” అనే సినిమాలో హీరోయిన్గా నటించింది . నవంబర్ 4 న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న ఫరీయా అబ్దుల్లా ..రీసెంట్ గా చేసిన హాట్ ఫోటోషూట్ నెట్టింట టాప్ ట్రెండింగ్ గా దూసుకుపోతుంది . ఫరీయా అబ్దుల్లా ఫోటోషూట్ లో చీర కట్టుకునింది.. ఒంటి నిండా నగలు పెట్టుకునింది ..చూడడానికి చాలా చక్కగా ఉంది.. అయితే ఆ పయటను ఇంకొంచెం బాగా వేసుకొని ఉంటే అచ్చం మహాలక్ష్మి లా కుందనపు బొమ్మలా ఉండేది .

పయటను జారుస్తూ ఎదభాగాలను చూపిస్తూ సెక్సీ లుక్స్ లో ఫ్రియా అబ్దుల్లా కుర్రాళ్ళకి టెంప్టింగ్ ఫోజులిస్తూ టెంప్ట్ చేసేసింది. అయితే ఫరీయా అబ్దుల్లా ఫ్యాన్స్ మాత్రం ఈ ఫోటోషూట్ చూసి బాధపడుతున్నారు . నువ్వు ఇలాంటి ఫోటోషూట్ చేయొద్దు ఫరియా అంటూ దండం పెడుతున్నారు. అయితే కొందరు ఫరియా లేడీ ఫ్యాన్స్ మాత్రం సమంత ఐటమ్ సాంగ్ లిరిక్స్ ని గుర్తు చేసుకుంటున్నారు .ఆమె చీర బాగానే కట్టుకుంది “మీ కళ్ళల్లోనే అంతా ఉంది ..ఆఫ్ కోర్స్ మగబుద్ధి వంకర బుద్ధి కదా” అంటూ కామెంట్లు పెడుతున్నారు .దీంతో ఫరీయా అబ్దుల్లా ఫొటోస్ వైరల్ గా మారాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news