Moviesహిట్ కోసం బన్నీ బ్యూటీ పనికిమాలిన పని..ఈ షాక్ మామూలుగా లేదుగా..!!

హిట్ కోసం బన్నీ బ్యూటీ పనికిమాలిన పని..ఈ షాక్ మామూలుగా లేదుగా..!!

సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడొచ్చామా అన్నది కాదు ఎలాంటి హిట్స్ కొట్టామా.. ఎన్ని కోట్లు అకౌంట్లో వేసుకున్నామా.. ఎంత ఆస్తి సంపాదించుకున్నామా..? ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ట్రెండ్డే కొనసాగుతుంది . లేకపోతే పదేళ్లుగా ఇండస్ట్రీలోనే పాతుకుపోయిన హీరోయిన్ ఇంకా స్టార్ హీరోయిన్ అవ్వక పోవడం ఏంటి.. నిన్నకాక మొన్న వచ్చిన కుర్ర బ్యూటీ పట్టుమంటే 19 ఏళ్ళు కూడా లేని అమ్మాయి ఏకంగా సినిమాకు రెండున్నర కోట్లు తీసుకుంటూ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోవడం ఏంటి.. ఇవన్నీ చూస్తుంటే ఇదంతా సినిమా ఇండస్ట్రీని మాయ అని చెప్పాల్సిందే కదా..!!


పాపం ఏ ముహూర్తాన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో కానీ ఈ కేథరిన్ ఒక్కటంటే ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయింది. అమ్మడు నటించిన సినిమాలు హిట్ అయినా సక్సెస్ మొత్తం హీరో ఖాతాలోకి, లేక మొదట హీరోయిన్ ఖాతాలోకి వెళ్లిపోయింది.. కానీ సెకండ్ హీరోయిన్ గా సినిమాలో నటించిన కేథరిన్ ఖాతాలో మాత్రం పడలేదు. రీసెంట్ గా వచ్చిన బింబిసారా కూడా హిట్ అయింది . కానీ కేథరిన్ ని పట్టించుకునే దర్శకుడే లేడు. అంతకుముందు సరైనోడు సినిమా హిట్ అయింది ఏకంగా అల్లు అర్జున్ లాంటి బ్లాక్ బస్టర్ హీరోతో సినిమాలో నటించి హిట్ కొట్టినా కానీ
కేథరిన్ ని పట్టించుకోలేదు. ఈవెన్ ఆ సినిమాలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కి పాపులారిటీ దక్కింది కాని కేథరిన్ ని మాత్రం జనాలు పట్టించుకోలేదు . దీంతో కేథరిన్ ప్లాన్ బి అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

సినిమా ఇండస్ట్రీకి వచ్చాక పరువు ప్రతిష్ట నిజాయితీ అంటూ పట్టుకుని కూర్చుంటే పనులు జరగవని కొంచెం అడ్డదారులు తొక్కాలని చెప్పి కేథరిన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే సినిమాల్లో అవకాశాల కోసం .. హిట్ సినిమాలు తన ఖాతాలో పడడం కోసం కేథరిన్ పూర్తిగా హద్దులు చెరిపేసిందట. అంతేకాదు న్యూడ్ ఫోటోగ్రఫీ కూడా సైన్ చేయబోతున్నట్లు సినివర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా అమ్మడు హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో యమ వైరల్ గా మారింది. రెడ్ కలర్ స్లిట్ ఫ్రాక్ లో కేథరిన్ తన ధైస్ ని చూపిస్తూ కాళ్లు పైకి ఎత్తుతూ అందాలను ప్రదర్శించింది. దీంతో కుర్రాళ్ల మతులు పోతున్నాయి. ఇన్నాళ్లు ఈ అందాలను ఎక్కడ దాచావు కేథరిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. అంతేకాదు కేథరిన్ కొంచెం హాట్ గా కనిపిస్తే కచ్చితంగా స్టార్ హీరో సినిమాల అవకాశాలు దక్కించుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ కుర్రాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి కేథరిన్ నెక్స్ట్ ఎలాంటి హాట్ ఫోటోషూట్ తో మన ముందుకు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news