Moviesఒక్క నిర్ణయంతో స్టార్ హీరో జీవితం తలకిందులు.. స్టార్ డాటర్ చేసిన...

ఒక్క నిర్ణయంతో స్టార్ హీరో జీవితం తలకిందులు.. స్టార్ డాటర్ చేసిన పనికిమాలిన పని ఇదే..!?

సినీ ఇండస్ట్రీలో డేటింగ్, లవ్, పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్. ఈ మధ్యకాలంలో ఇలాంటివి మరింత ఎక్కువైపోయాయి . ఒకప్పుడు ఇలాంటివి జరిగేవి కానీ ప్రజెంట్ జనరేషన్ లో ఇలాంటివి మరీ ఎక్కువ అయిపోతుంది. ఒకరితో డేటింగ్ చేస్తూ కొద్ది రోజులకి బ్రేకప్ అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఇలా బ్రేకప్ తీసుకుంటున్న జంటలు మరింత ఎక్కువైపోయాయి. అలా చూసుకున్నట్లయితే ఫస్ట్ లిస్టులో ఉంటుంది స్టార్ డాటర్ శృతిహాసన్.

మనకు తెలిసిందే లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి.. సినీ ఇండస్ట్రీకి తన నాన్న పేరు చెప్పుకొని వచ్చినా .. ఆయన పలుకుబడితో ఏ సినిమాలోను నటించలేదు. తన సొంత టాలెంట్ తోనే పైకి రావాలి అంటూ కెరియర్ మొదట్లో భారీ ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో ఎట్టకేలకు హిట్టు అందుకున్న శృతి కొన్నాళ్లు సినీ ఇండస్ట్రీని ఏలేసింది . అయితే మళ్లీ ఈ మధ్యకాలంలో కృతి తన సెకండ్ ఇన్నింగ్స్ కెరియర్ స్టార్ట్ చేసింది.

ప్రేమ మోజులో పడిసిన ఇండస్ట్రీకి దూరమైన శృతిహాసన్ మళ్లీ ఈ మధ్య తన కెరీర్ ని సెకండ్ ఇన్నింగ్స్ రూపంలో స్టార్ట్ చేసింది. అంతేకాదు ఒకప్పుడు ప్రేమ అంటూ స్టార్ హీరోని నిలువునా ముంచేసింది శృతి .హీరో సిద్ధార్థ శృతిహాసన్ కలిసి సినిమాల్లో నటించారు ఓ మై ఫ్రెండ్ సినిమాలో నటించారు. ఆ టైంలోని వీళ్ళ మధ్య ప్రేమ చిగురించింది అంటూ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు వీళ్లు ప్రైవేట్ గా తిరిగిన పార్టీ తాలూకా పిక్స్ అప్పట్లో సోషల్ మీడియాని షేక్ చేశాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ శృతిహాసన్ ఉన్నట్టు ఉంది సిద్ధార్థకు బ్రేకప్ చెప్పేసింది. వెంటనే మరో డబ్బున్న బాయ్ ఫ్రెండ్ ని పట్టుకుంది. ఆ టైంలో సిద్ధార్థ్ ఎంత డిప్రెషన్ కి లోనయ్యాడో మనం చూసాం. ఆఫ్ కోర్స్ ఆ తర్వాత సిద్ధార్థ వేరే గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేశాడు. ఇలా కొన్నాళ్లు సిద్ధార్థ జీవితంతో ఆడుకున్నింది శృతిహాసన్ అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news