Moviesజేబులో అది దాచుకుంటూ.. కెమారా కంట చిక్కిన స్టార్ హీరో..వీడియో వైరల్(వీడియో)..!!

జేబులో అది దాచుకుంటూ.. కెమారా కంట చిక్కిన స్టార్ హీరో..వీడియో వైరల్(వీడియో)..!!

బాలీవుడ్ బడా హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ అబ్బో ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే . వయసు దాటిపోతున్న పెళ్లి వద్దు అంటూ స్టిల్ ఇంకా నేను బ్యాచిలర్ ని అంటూ బాలీవుడ్ ని తన అందంతో షేక్ చేస్తున్నాడు. తన కండలతో నలిపి పిప్పి చేస్తున్నాడు .అలాంటిది ఈ హీరో కెపాసిటీ స్టైల్ . ప్రేమ పావురాలు సినిమాలో ఎంత అందంగా ఉన్నాడో.. ఇప్పటికీ అంతే అందంగా హాట్ గా కండలు వేసుకుని తిట్టగా కనిపిస్తున్నాడు.

రీసెంట్ గా పార్టీకి హాజరైన సల్లు భాయ్ జేబులో ఒకటి దాచుకుంటూ కెమెరా కంటికి అడ్డంగా చిక్కారు . దీంతో ట్రోలర్స్ ఇష్టం వచ్చినట్లు ఆడేసుకుంటున్నారు. ఇంతకీ ఆయన జెబులో దాచి పెట్టింది ఏంటో తెలుసా

సల్మాన్ ఖాన్ రీసెంట్ గా బర్త డే పార్టీకి హాజరయ్యారు. అక్కడ కార్ దిగుతున్న సమయంలో ఫోటోగ్రాఫర్స్ అతన్ని ఫోటోలు కోసం చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే ఆయన ఫోటోకి స్టిల్స్ ఇవ్వడానికి ఆయన చేతిలో ఉన్న లిక్విడ్ తో నిండిన గాజు గ్లాసును జేబులో పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫోటోగ్రాఫర్స్ దాన్ని కూడా ఫొటోస్ తీశారు. దీంతో ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఆ గ్లాసును జీన్స్ ప్యాకెట్ లో పెట్టుకోవడం వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. ఫోటోలో కనిపించకుండా దాచేయాలని వీడియోలో దొరికిపోయాడు సల్మాన్ ఖాన్ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు.

అయితే కొంతమంది ఆ గాజు గ్లాసులో ఏముంది సల్లు అంటూ అడుగుతున్నారు . ఏముంది ఆ బాటిల్ లో వొడ్కా నా..? టానిక్ కా..? ఏముంది సల్లు భాయ్ అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ లోకి అవ్చ్చింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news